PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఏపీ సిఎం వైఎస్ జగన్ తో పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ అధ్యక్షులు దిశా నిర్ధేశం చేశారు అని ఆయన అన్నారు. పోలవరం 1050కోట్ల బకాయిలు రావాల్సి ఉంది అని నూతన అంచనాల ప్రకారం అంచనా 56 వేల కోట్ల కు ఆమోదింప చేయడానికి ఎం పి లు కృషిచేయలని సూచించారని ఆయన పేర్కొన్నారు. 16 మెడికల్ కాలేజి ల కు 3 అనుమతి వచ్చాయి.. మరో 13 కాలేజ్ లకు త్వరలోనే అనుమతి సాధిస్తాం అని స్పష్టం చేసారు. నివర్ తుఫాన్ నిధులు, ఎys jagan;view;adah sharma;amala akkineni;jagan;andhra pradesh;mohandas karamchand gandhi;mp;district;parliment;tdp;central government;ycp;reddy;partyకేంద్రంపై యుద్దమే... జగన్ ఏం ఆదేశించారు...?కేంద్రంపై యుద్దమే... జగన్ ఏం ఆదేశించారు...?ys jagan;view;adah sharma;amala akkineni;jagan;andhra pradesh;mohandas karamchand gandhi;mp;district;parliment;tdp;central government;ycp;reddy;partyMon, 25 Jan 2021 18:12:58 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ తో పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి  రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ అధ్యక్షులు దిశా నిర్ధేశం చేశారు అని ఆయన అన్నారు. పోలవరం 1050కోట్ల బకాయిలు రావాల్సి ఉంది అని నూతన అంచనాల ప్రకారం  అంచనా 56 వేల కోట్ల కు ఆమోదింప చేయడానికి ఎం పి లు కృషిచేయలని సూచించారని ఆయన పేర్కొన్నారు. 16 మెడికల్ కాలేజి ల కు 3 అనుమతి వచ్చాయి.. మరో 13 కాలేజ్ లకు త్వరలోనే అనుమతి సాధిస్తాం అని స్పష్టం చేసారు.

నివర్ తుఫాన్ నిధులు, ఎన్ డి అర్ ఆఫ్  నిధులు 2 వేల కోట్లు రాబట్టాలని సీఎం సూచించారు అని అన్నారు. పవర్ పర్చేజి అగ్రిమెంట్లు  లో 2 ప్రాజెక్ట్ ల విషయం లో 800 కోట్లు ఆదా అయింది అని అన్నారు. దిశ బిల్లు సవరణ చట్టం  కు ఆమోదం పొందేలా కృషి చేయాలని చెప్పారని ఆయన పేర్కొన్నారు. హై కోర్టు ను కర్నూల్ కు తరలించే విషయం లో రీ నోటిఫికేషన్ చేయాల్సిన అంశం పై కేంద్రం తో చర్చించాలని ఆదేశించారు అని అన్నారు. మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పనిదినాల పెంపు తోపాటు,రెవిన్యూ లోటు రాబట్టాలి అని సూచించారని తెలిపారు.

కేంద్రం ప్రవేశపెట్టే 11 బిల్లులు పై అనుసరించాల్సిన వ్యూహం చర్చించాం అని ఆయన తెలిపారు. వ్యవసాయ చట్టాల పై దిశ దశ నిర్ధేశించారు అని ఆయన పేర్కొన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి అదే నినాదం తో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు అని ఆయన వివరించారు. కండిషన్ ల తో వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చాము.. కండిషన్ లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. దేవాలయాల విద్వoసాల్లో టిడిపి వారి ప్రమేయం ఉంది.. ఆధారాలు ఉన్నాయి..అవి అన్ని పార్లమెంట్ ముందుపెడతాం అని ఆయన స్పష్టం చేసారు. శ్రీకాకుళం జిల్లా లో నంది విగ్రహం తొలగింపులో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాత్ర ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.


ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>