MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/liger6b6a16b8-8335-42e5-9f53-4ed7d3fd8b5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/liger6b6a16b8-8335-42e5-9f53-4ed7d3fd8b5d-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముక్కు సాటిగా డైలాగ్ లు హీరోతో చెప్పించాలన్న, సినిమాని అత్యంత వేగంగా తెరకెక్కించి విడుదల చెయ్యాలన్న ఆయనకే సాధ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఆయన సినిమా పూర్తవ్వాలంటే మహా అయితే 45 రోజులు అవుతుంది.లేదంటే ఎటూ కాదన్న ఆయన సినిమా పూర్తవడానికి ఏముంది ఓ మూడు నెలలు వేసుకోండి అంటారా? నిజమే మరి పూరి కదా… ఆయన సినిమాలు, హీరోల క్యారక్టరైజేషన్లలా షూటింగ్‌ చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఇvijay-devarakonda;ananya pandey;ananya;puri jagannadh;vijay;india;cinema;blockbuster hit;director;letter;joseph vijay;sara shrawan;maha;ananya nagalla;devarakondaలైగర్ పై మంచి విశ్వాసంతో వున్న పూరి... హిట్ గ్యారెంటి అట....లైగర్ పై మంచి విశ్వాసంతో వున్న పూరి... హిట్ గ్యారెంటి అట....vijay-devarakonda;ananya pandey;ananya;puri jagannadh;vijay;india;cinema;blockbuster hit;director;letter;joseph vijay;sara shrawan;maha;ananya nagalla;devarakondaMon, 25 Jan 2021 16:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముక్కు సాటిగా డైలాగ్ లు హీరోతో చెప్పించాలన్న, సినిమాని అత్యంత వేగంగా తెరకెక్కించి విడుదల చెయ్యాలన్న ఆయనకే సాధ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఆయన సినిమా పూర్తవ్వాలంటే  మహా అయితే 45 రోజులు అవుతుంది.లేదంటే ఎటూ కాదన్న ఆయన  సినిమా పూర్తవడానికి ఏముంది ఓ మూడు నెలలు వేసుకోండి అంటారా? నిజమే మరి పూరి కదా… ఆయన సినిమాలు, హీరోల క్యారక్టరైజేషన్లలా షూటింగ్‌ చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాల వివరాలు ఓ సారి చూస్తే మనకు ఆ విషయం బాగా అర్థమైపోతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే… ‘లైగర్‌’ రిలీజ్‌ ఎప్పుడనే విషయం చెప్పడానికి... ఇక ఈ సినిమా ఒక రేంజిలో పెద్ద హిట్ కొడుతుందని పూరి జగన్నాథ్ ఎంతో విశ్వాసంగా వున్నాడట.

విజయ్ కి కూడా ఈ సినిమాతో లైఫ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమట...విజయ్‌ దేవరకొండఅనన్య పాండేపూరి జగన్నాథ్‌ కాంబోలో ‘లైగర్‌’ పాన్‌ ఇండియా రేంజిలో తెరకెక్కుతోంది. ఇటీవల సినిమా టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచి సినిమా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొంతమంది ఈ టైటిల్‌ వెరైటీగా ఉందంటుంటే, ఇంకొందరు ఇదేం టైటిల్‌ అంటూ సాగదీసి మాట్లాడుతున్నారు. ‘సాలా క్రాస్‌బీడ్‌’ అంటూ ట్యాగ్‌లైన్‌ ఇచ్చి విజయ్‌ని అందరికీ బావమరిదిని చేసేశాడు పూరి. ఇక సినిమా ఎప్పుడు తీసుకొస్తారో చెప్పడం ఒక్కటే బాకీ. దీనిపై ఓ పుకారు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.సినిమాను జులైలో విడుదల చేస్తారనేది తాజా పుకార్ల సారాంశం. 40 శాతం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఇంకా 60 శాతం చిత్రీకరణ బాకీ ఉంది.

మూడు నెలల్లో సినిమా పూర్తి చేసే సామర్థ్యం ఉన్న పూరికి ఈ 60 శాతం పెద్ద విషయం కాదు. వచ్చే నెల మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ తిరిగి మొదలవుతుందని టాక్‌. వీలైనంత త్వరగా సినిమా ముగించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా  మొదలు పెట్టేశారట. ఆ వెంటనే ప్రచారం.. బాలీవుడ్‌ రేంజి కాబట్టి ప్రచారం లాంగ్‌ షెడ్యూల్‌లో ఉంటుంది. అలా జులైలో సినిమా విడుదల అవ్వబోతుందని సమాచారం అందుతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>