PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpgజ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్య‌లు ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో వేడి పుట్టించాయి. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఉద్దేశించి ప‌వ‌న్ తీవ్ర‌స్తాయిలో మండిప‌డ్డారు. ఒంగోలులో ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడంటూ.. ప‌వ‌న్‌ ప్రశ్నిం చారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు ఆయన మాటలకు మానసిక వేదనకు గురయ్యాడని.. ప్రశ్నించినందుకే వెంగయ్యను చంపేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు కుటుంబ సభ్యులు కూడా bjp janasena;pawan;cbn;bharatiya janata party;janasena;ram madhav;district;cinema;anna rambabu;mla;letter;ycp;janasena party;research and analysis wingప‌వ‌న్ పార్టీని అడ్డంగా తొక్కేసే ప్లాన్‌... బీజేపీ స్కెచ్‌..!ప‌వ‌న్ పార్టీని అడ్డంగా తొక్కేసే ప్లాన్‌... బీజేపీ స్కెచ్‌..!bjp janasena;pawan;cbn;bharatiya janata party;janasena;ram madhav;district;cinema;anna rambabu;mla;letter;ycp;janasena party;research and analysis wingMon, 25 Jan 2021 12:40:00 GMTజ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్య‌లు ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో వేడి పుట్టించాయి. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఉద్దేశించి ప‌వ‌న్ తీవ్ర‌స్తాయిలో మండిప‌డ్డారు. ఒంగోలులో ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు.  ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడంటూ.. ప‌వ‌న్‌ ప్రశ్నిం చారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు ఆయన మాటలకు మానసిక వేదనకు గురయ్యాడని.. ప్రశ్నించినందుకే వెంగయ్యను చంపేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు కుటుంబ సభ్యులు కూడా ఆలోచించుకోవాలని.. వారి వైఖరి ఎలా ఉందో అని అన్నారు.

ఈ క్ర‌మంలోనే గిద్ద‌లూరు ఎమ్మెల్యే... అన్నా రాంబాబును అద:పాతాళానికి తొక్కేస్తాం అని జనసేనాని హెచ్చరించడం రాజ‌కీ యంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. నిజానికి ప‌వ‌న్ ఇలాంటి వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేయ‌డం ఇది కొత్తేంకాదు. గ‌తంలోనూ ఆయ ‌న ఇలానే వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశారు. ఇంకేముంది.. జ‌గ‌న్‌ను త‌రిమి కొడ‌తామం టూ.. కామెంట్లు చేశారు. ఇక కొంత మంది నాయ‌కుల‌ను ఉద్దేశించి.. తాట తీస్తాం.. తోలు తీస్తాం.. వంటి కామెంట్లు కూడా జ‌న‌సేనాని కురిపించిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

అయితే.. ఇవ‌న్నీ.. సినిమా డైలాగులుగా మాత్ర‌మే విని అభిమానులు ఎంజాయ్ చేసేవారు.. త‌ప్ప‌.. రాజ‌కీయంగా మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక‌, ఇప్పుడు అన్నాపై చేసిన వ్యాఖ్య‌ల విష‌యంలోనూ ఇలాంటి కామెంట్లే సోష‌ల్ మీడియాలో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.  అన్నారాంబాబును తొక్కేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ముందు బీజేపీ మొత్తం పార్టీకే ఎస‌రు పెడుతున్న విష‌యాన్ని గుర్తించాల‌ని నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ఒక‌వైపు త‌న‌కు కులం లేద‌ని.. మ‌తం లేద‌ని చెబుతున్న‌.. ప‌వ‌న్‌.. ఈ కులం, ఈ మ‌తం ప్రాతిప‌దిక‌న రాజ‌కీయం చేస్తున్న బీజేపీతో అంట‌కాగ‌డం ఎందుక‌ని ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌న‌సేన‌కు జెండా మోసే నాయ‌కులు కూడా చాలా జిల్లాల్లో క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ముందు దీని నుంచి పార్టీని బ‌య‌ట ‌కు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది నెటిజ‌న్ల అభిప్రాయం. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల‌క‌న్నా కూడా సోష‌ల్ మీడియాలో హీటెక్క‌డం గ‌మ‌నార్హం. 


ఒక్క రోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టీ గోస్వామి.. ఏం చేసిందో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?

ప్రదీప్ తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడా...?

టాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>