Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/niharika-konidela-latest-instagram-video-goes-viral6ff5cc2e-98ca-48f1-a13c-78db37bc1376-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/niharika-konidela-latest-instagram-video-goes-viral6ff5cc2e-98ca-48f1-a13c-78db37bc1376-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లై రోజులు గడుస్తున్నా ఈ బ్యూటీకి సంబంధించిన ప్రతి వార్త హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. తన పెళ్లి మూమెంట్ కు సంబంధించిన ప్రతి ఫోటోను షేర్ చేస్తూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. నిహారిక, చైతన్యల పెళ్లి ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన ప్రతి సారి సోషల్ మీడియాలో ట్రెండింగానే నిలుస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. నిహారికతో పాటుగా నాగబాబు కూడా తన కూతురుకు సంబంధించిన విషయాలను, పెళ్లి ఫోటోలను కూడా, తన జ్ఞాపకాలను షేర్ చేస్తూ ఉంటాడు.shruthi hasan;beauty;naga;naga chaitanya;niharika konidela;naga aswin;marriage;husband;chaitanya 1;anandamమెగా నిహారిక కంట నీరు.. కారణం అదేనట?మెగా నిహారిక కంట నీరు.. కారణం అదేనట?shruthi hasan;beauty;naga;naga chaitanya;niharika konidela;naga aswin;marriage;husband;chaitanya 1;anandamMon, 25 Jan 2021 11:10:00 GMTనిహారిక పెళ్లై రోజులు గడుస్తున్నా ఈ  బ్యూటీకి సంబంధించిన ప్రతి వార్త హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.  తన పెళ్లి మూమెంట్ కు సంబంధించిన ప్రతి ఫోటోను షేర్ చేస్తూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. నిహారిక, చైతన్యల పెళ్లి ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన ప్రతి సారి సోషల్ మీడియాలో ట్రెండింగానే నిలుస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. నిహారికతో పాటుగా నాగబాబు కూడా తన కూతురుకు సంబంధించిన విషయాలను, పెళ్లి ఫోటోలను కూడా, తన జ్ఞాపకాలను షేర్ చేస్తూ ఉంటాడు.

అయితే తాజాగా నిహారిక తన వీడియోను షేర్ చేసింది. అందులో నిహారిక ఆనందంతో నవ్వుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియోలో నిహారిక చాలా ఎమోషనల్ అయ్యింది. అది పెళ్లికి సంబంధించిన వీడియో. అది ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో నిహారిక తన పెళ్లికి సంబంధించిన వీడియోలను చూస్తూ చూస్తూ ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టేసుకుంది. చైతన్య తాళి కడుతున్న సమయంలోనే ఈ చిన్నది ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టేసుకుంది. ఇందులో పెళ్లి తంతు ముగిసాగ.. బిందెలో ఉంగరం ఆట.. మిగతా వాటిని కూడా ఈ వీడియో ద్వారా నిహారిక చూపించింది. ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ మధ్యనే ఈ బ్యూటీ తన స్వీట్ హబ్బీ చైతన్యతో పెళ్లి చేసుకుని హనీమూన్ కు వెళ్లి బాగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. వారి ఎంజాయ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కాగా హబ్బీతో ఎంజాయ్ మెంట్ ముగియడంతో ఈ చిన్నది ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో పాల్గొంటోంది. ఇక నిహారక భర్త చైతన్య కూడా సినిమాలో నటించడానికి కసరత్తులు చేస్తున్నాడు. అయితే ఈ చిన్నదానికి సంబంధించిన ప్రతి విషయాలను కూడా మెగాబ్రదర్ నాగబాబు పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా నాగబాబు నిహారికకు నాకు పెళ్లి తర్వాత మాటలు తగ్గిపోయాయని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 


ఆ దేశాలకు వెళ్లారా? అయితే అమెరికాకు రానివ్వరట!

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>