MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-is-the-superstar-son-thinking5a8067e8-4b01-401c-90d9-63266c30bfbd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-is-the-superstar-son-thinking5a8067e8-4b01-401c-90d9-63266c30bfbd-415x250-IndiaHerald.jpgభలే మంచి రోజు చిత్రంతో తెలుగు తెరకుపరిచయమై తెలుగు లో పలు సినిమాలు చేసినా సుధీర్ బాబు సమ్మోహనం సినిమాతో మంచి గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు కి తాను చేసిన సినిమాలో ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.. మిగితా సినిమాలు పర్వాలేదనిపించుకున్నా సుధీర్ అనే ఒక హీరో ఉన్నాడు అని తెలియజేసేలా చేసింది సమ్మోహనం. బాలీవుడ్ లో భాగీ చిత్రం చేసి మరింత సుపరిచితుడయ్యాడని చెప్పొచ్చు.. తెలుగు లో వచ్చిన వర్షsudhir;mahesh;gopichand;kumaar;sridevi kapoor;editor mohan;geetha;kiran;krishna;mohan krishna indraganti;sudigali sudheer;varsha;vijay;vivek;bollywood;cinema;sangeetha;rajani kanth;producer;remake;producer1;hero;heroine;traffic police;joseph vijay;v;mass;chitramసూపర్ స్టార్ అల్లుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు..?సూపర్ స్టార్ అల్లుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు..?sudhir;mahesh;gopichand;kumaar;sridevi kapoor;editor mohan;geetha;kiran;krishna;mohan krishna indraganti;sudigali sudheer;varsha;vijay;vivek;bollywood;cinema;sangeetha;rajani kanth;producer;remake;producer1;hero;heroine;traffic police;joseph vijay;v;mass;chitramMon, 25 Jan 2021 20:00:00 GMTసుధీర్ బాబు సమ్మోహనం సినిమాతో మంచి గుర్తింపు  గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు కి తాను చేసిన సినిమాలో ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.. మిగితా సినిమాలు పర్వాలేదనిపించుకున్నా సుధీర్ అనే ఒక హీరో ఉన్నాడు అని తెలియజేసేలా చేసింది సమ్మోహనం.  బాలీవుడ్ లో భాగీ చిత్రం చేసి మరింత సుపరిచితుడయ్యాడని చెప్పొచ్చు.. తెలుగు లో వచ్చిన వర్షం సినిమా ని బాలీవుడ్ లో రీమేక్ చేయగా గోపీచంద్ చేసిన విలన్ పాత్రను సుధీర్ బాబు చేయడం విశేషం.

ఇక ఇటీవలే అయన వి సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంతగా ఆడకపోయినా సినిమా లో సుధీర్ బాబు నటనకు మంచి మార్కులైతే పడ్డాయి. అయితే అయన చేయబోయే తదుపరి సినిమా ఇటీవలే అనౌన్స్ మెంట్స్ అయింది. తనకు సమ్మోహనం వంటి సినిమా ను అందించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్సినిమా చేయబోతున్నాడు.  'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించనుంది. ఇంద్రగంటి ఆస్థాన ఛాయాగ్రాహకుడు పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చనున్నారు.

సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు - కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు.దీని కంటే ముందే 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో తనకంటూ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలన్నది సుధీర్ ప్లాన్ అని తెలుస్తోంది.'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తన ఫ్రెండ్ నిర్మిస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' విషయంలో సుధీర్ అన్నీ తానై జాగ్రత్తగా చూసుకుంటున్నాడని తెలుస్తోంది. అలానే బడ్జెట్ ఓవర్ కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫైనాన్స్ కంట్రోల్ విషయంలో కూడా సుధీర్ బాబు హ్యాండ్ ఉందని టాక్. ఇలా తాను నటించే రెండు సినిమాల్లో ఒక దానికి ప్రొడ్యూసర్ గా మరో దానికి ప్రొడక్షన్ కంట్రోలర్ గా సుధీర్ బాబు వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఈ రెండు సినిమాలతో సుధీర్ బాబు నెక్స్ట్ లెవల్ హీరోల సరసన చేరుతాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.


హైదరాబాద్లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>