MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju5fda13f6-9cdc-484e-80e4-d9fb318cb91c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju5fda13f6-9cdc-484e-80e4-d9fb318cb91c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు.. తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు.. ఇక చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసి తన సమర్పణలో అందించిన ఈ నిర్మాత అగ్ర హీరోలందరితో సినిమాలు నిర్మించాడు.. ఇదిలా ఉంటె ఇటీవల దిల్‌ రాజు నిర్మాణంలో తమిళ హీరో సూర్య హీరోగా ఓ పూర్తి స్థాయి తెలుగు సినిమా వస్తుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు.. సూర్యను హీరోగా పెట్టి తెలుగు, తమిళ భాషల్లో సినిమా వస్dil raju;prabhas;ravi;balakrishna;boyapati srinu;ravi teja;surya sivakumar;india;cinema;tamil;producer;blockbuster hit;producer1;hero;dilఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??dil raju;prabhas;ravi;balakrishna;boyapati srinu;ravi teja;surya sivakumar;india;cinema;tamil;producer;blockbuster hit;producer1;hero;dilMon, 25 Jan 2021 20:00:00 GMTదిల్ రాజు.. తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు.. ఇక చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసి తన సమర్పణలో అందించిన ఈ నిర్మాత అగ్ర హీరోలందరితో సినిమాలు నిర్మించాడు.. ఇదిలా ఉంటె  ఇటీవల దిల్‌ రాజు నిర్మాణంలో తమిళ హీరో సూర్య హీరోగా ఓ పూర్తి స్థాయి తెలుగు సినిమా వస్తుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు.. సూర్యను హీరోగా పెట్టి తెలుగు, తమిళ భాషల్లో సినిమా వస్తే బాగుండు అని చాలా రోజుల నుంచి అభిమానులు ఆశిస్తున్నారు.

సూర్య కూడా స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నాడు.అయితే సరైన కథ, కాంబో దొరకలేదు. కానీ ఇప్పుడు కుదిరేలా కనిపిస్తోంది. బోయపాటి డైరక్షన్‌లో సూర్య స్ట్రయిట్‌ తెలుగు కోరిక నెరవేరబోతోందట. దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. గతంలో ప్రభాస్‌కు చెప్పిన కథనే సూర్యకి చెప్పి బోయపాటి ఓకే చేయించుకున్నాడట.ప్రభాస్‌తో సినిమా కోసం బోయపాటి ఈ కథను చెప్పాడు. అయితే ఆ తర్వాత ప్రభాస్‌ ఈ సినిమా ఇంట్రెస్ట్‌ చూపించలేదు. ఆ తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.

దీంతో ఆ సినిమా అలా ఆగిపోయింది. ఇప్పుడు సూర్య చేస్తున్నాడట. ప్రస్తుతం బోయపాటి.. బాలయ్య సినిమా పనిలో ఉన్నాడు. ఆ తర్వాత సూర్య సినిమా ఉంఉందట. ప్రస్తుతం చివరి దశ చర్చల్లో ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం..ఇక గతంలో బోయపాటి, దిల్ రాజు కలయిక లో రవితేజ హీరోగా భద్ర సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి పని చేయడం.. అదికూడా తమిళ స్టార్ హీరో సూర్య ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి...!!


అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>