PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. సుప్రీం తీర్పు తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ జరగడం ఖాయంగా కనపడుతుంది. ఈ తరుణంలో సిఎం వైఎస్ జగన్ అటార్నీ జనరల్ తో పాటుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఎన్నికల సంఘం షెడ్ys jagan;jagan;andhra pradesh;media;local language;central government;reddy;sajjala ramakrishna reddyబిగ్ బ్రేకింగ్: ఎన్నికలకు జగన్ గ్రీన్ సిగ్నల్బిగ్ బ్రేకింగ్: ఎన్నికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ys jagan;jagan;andhra pradesh;media;local language;central government;reddy;sajjala ramakrishna reddyMon, 25 Jan 2021 19:08:41 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. సుప్రీం తీర్పు తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ జరగడం ఖాయంగా కనపడుతుంది. ఈ తరుణంలో సిఎం వైఎస్ జగన్ అటార్నీ జనరల్ తో పాటుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది అని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అని ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది అని ఆయన వివరించారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్ళాలి అని తాము అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

ప్రజల ఆరోగ్యం కోసమే తాము ఎన్నికల ప్రక్రియ వద్దని చెప్పామని అన్నారు. అధికార పార్టీగా ఎన్నికలకు ఎప్పుడైనా సరే సిద్దంగా ఉన్నామని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటన చేసారు. తమకు ఎన్నికల సంఘంతో ఏ విధమైన భేషజాలు లేవు అని స్పష్టత ఇచ్చారు. వ్యాక్సినేషన్ కు కచ్చితంగా ఇబ్బంది అవుతుందని సజ్జల అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం సలహాలను తీసుకుంటామని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయితీ ఎన్నికలను ముందుకు తీసుకు రావడం లో ఎన్నికల సంఘం దురుద్దేశం ఉంది అని సజ్జల వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ నిర్వహణ అనేది అధికారులకు ఒక సవాల్ అన్నారు. ఉద్యోగుల ఆవేదనను ఎన్నికల సంఘం అర్ధం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.


హైదరాబాద్లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>