EditorialSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/brahmana-ghosha5c882091-9fbc-4fb2-a913-5a6669242835-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/brahmana-ghosha5c882091-9fbc-4fb2-a913-5a6669242835-415x250-IndiaHerald.jpgపురోహిత్యాన్ని కులవృత్తిగా భావించే బ్రాహ్మణులు భుక్తి కోసం నేడు ప్రభుత్వ పధకాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో ఉన్నతమైన సామజికవర్గంగా పిలవబడుతున్నప్పటికీ ఆర్ధికంగా, రాజకీయంగా మాత్రం ఇతర సామాజికవర్గాల కంటే వెనుకబడే ఉంది.ప్రభుత్వం ఇచ్చే పక్కా ఇల్లు, స్థలం వంటి వాటి కోసం ఎదురుచూపులు చూసేంత దీనమైన స్థితికి చేరుకున్నాడు సగటు బ్రాహ్మణుడు. అందరినీ చేయి పైకెత్తి ఆశీర్వదించే స్థాయి నుండి నేడు చేయి చాచి అర్దించే దీన స్థితికి బ్రాహ్మణుల పరిస్థితి దిగజారిపోవడం శోచనీయమైన విషయం. brahmana ghosha;amala akkineni;india;andhra pradesh;indiaherald group;rbi;smart phone;population;central government;partyబ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!brahmana ghosha;amala akkineni;india;andhra pradesh;indiaherald group;rbi;smart phone;population;central government;partyMon, 25 Jan 2021 12:11:42 GMT


గతంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో ‘అగ్రహారాలు’ అనే పేరుతో బ్రాహ్మణులు నివాసముండటానికి ప్రత్యేకమైన ప్రాంతాలు ఉండేవి. ఎంతటి పెద్ద పెద్ద నాయకులు అయినా, పారిశ్రామికవేత్తలు అయినా అక్కడికి వచ్చే బ్రాహ్మణుల ఆశీర్వాదాలు పొందేవారు. కానీ రాను రాను అగ్రహారాలు కనుమరుగు అయిపోవటమే కాక ప్రస్తుతం నిలువ నీడ లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పక్కా ఇల్లు, స్థలం వంటి వాటి కోసం ఎదురుచూపులు చూసేంత దీనమైన స్థితికి చేరుకున్నాడు సగటు బ్రాహ్మణుడు. రాజకీయంగా సరైన గుర్తింపు లభించకపోవటం అలాగే అవకాశం వచ్చినవారు బ్రాహ్మణుల ప్రధాన సమస్యలపై చిత్తసుద్ధితో పనిచేయకపోవటాలే బ్రాహ్మణుల ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణాలు. అందరినీ చేయి పైకెత్తి ఆశీర్వదించే స్థాయి నుండి నేడు చేయి చాచి అర్దించే దీన స్థితికి బ్రాహ్మణుల పరిస్థితి దిగజారిపోవడం శోచనీయమైన విషయం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటికీ అమలు కాకపోవటం అధికార వైఫల్యమే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 4 శాతం జనాభా గల బ్రాహ్మణులలో కేవలం 0.2 శాతం మంది మాత్రమే ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నారు. మరి మిగిలిన 3.8 శాతం మంది బ్రాహ్మణుల ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. అందరి తలరాతలను మార్చే బ్రాహ్మణుడు, తన తలరాత మారేదెన్నాడో అని సగటు బ్రాహ్మణుడు దీనంగా ఎదురుచూస్తున్నాడు.



బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం. మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?

నగరిలో రోజాని ఇబ్బంది పెడుతుంది ఆ వైసీపీ నాయకుడేనా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>