MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpgరంగస్థలం తర్వాత సుకుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తోన్న‌ సినిమా ఇదే కావడం విశేషం. కోవిడ్ లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలైనా కొన్ని ఆటుపోట్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఇప్పుడే పుష్ప షూటింగ్ కంటిన్యూగా జ‌రుగుతోంది. ముందుగా చిత్తూరు జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌గా ఇప్పుడు మ‌ళ్లీ అక్క‌డే కంటిన్యూగా జ‌రుగుతోంది.pushpa movie;kumaar;allu arjun;geetha;kranthi;kranti;prasad;rashmika mandanna;sukumar;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;hero;letter;arjun 1;joshపుష్ప‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్‌..!పుష్ప‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్‌..!pushpa movie;kumaar;allu arjun;geetha;kranthi;kranti;prasad;rashmika mandanna;sukumar;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;hero;letter;arjun 1;joshMon, 25 Jan 2021 17:30:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ‌తేడాది సంక్రాంతికి అల వైకుంఠ‌పురంలో లాంటి బిగ్గె స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సంక్రాంతి కానుక‌గా మ‌రో స్టార్ హీరో మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు పోటీగా వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు ఇప్ప‌ట‌కీ యూ ట్యూబ్‌ను... ఇటు బుల్లితెర‌ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అల వైకుంఠ‌పురంలో పాట‌ల‌కు థ‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ ఎంతలా హైలెట్ అయ్యిందో తెలిసిందే. ఈ పాట‌లు ఇప్ప‌ట‌కీ రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాయి.

ఇక ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ పుష్ప  సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రంగస్థలం తర్వాత సుకుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తోన్న‌ సినిమా ఇదే కావడం విశేషం. కోవిడ్ లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలైనా కొన్ని ఆటుపోట్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఇప్పుడే పుష్ప షూటింగ్ కంటిన్యూగా జ‌రుగుతోంది. ముందుగా చిత్తూరు జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌గా ఇప్పుడు మ‌ళ్లీ అక్క‌డే కంటిన్యూగా జ‌రుగుతోంది.

ట్విస్ట్ ఏంటంటే సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం పుష్ప షూటింగ్‌లో సెకండాఫ్ అంతా విదేశీ బ్యాక్ గ్రౌండ్‌లో ఉంటుంద‌ట‌. అందుకే శేషాచ‌లం అడ‌వుల్లో షూటింగ్ పూర్త‌య్యాక ఇప్పుడు టీం అంతా విదేశాల‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. ఈ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. ట్విస్టుల మీద ట్విస్టుల‌తో ఉంటుందంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అల్లు అర్జున్‌ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మితమవుతున్న సినిమా ఇది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. 


ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>