PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilac71b9d93-2ef7-494a-843d-64780d1132b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilac71b9d93-2ef7-494a-843d-64780d1132b9-415x250-IndiaHerald.jpgఅయితే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ తనపై వస్తున్న వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందన్నారు. ఆ కథనాన్ని వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలుగా ఆమె అభివర్ణించారు. ఆ కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నానన్నారు షర్మిల. ఏ పత్రిక అయినా.. ఏ ఛానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని అన్నారు.ys sharmila;revanth;tiru;jagan;andhra pradesh;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;mp;vishakapatnam;chief minister;reddy;partyపార్టీపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిలపార్టీపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిలys sharmila;revanth;tiru;jagan;andhra pradesh;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;mp;vishakapatnam;chief minister;reddy;partyMon, 25 Jan 2021 21:55:52 GMT 
            రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలన్ని వైఎస్ షర్మిల చుట్టే తిరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఓ దినపత్రికలో కథనం రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. షర్మిల పార్టీ ఏర్పాటుపై వివిధ పార్టీ నేతలు స్పందించారు.

    అయితే తెలంగాణలో  కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ తనపై వస్తున్న వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందన్నారు. ఆ కథనాన్ని వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలుగా ఆమె అభివర్ణించారు. ఆ కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నానన్నారు షర్మిల. ఏ పత్రిక అయినా.. ఏ ఛానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని అన్నారు. అది ఒక నీతిమాలిన చర్య అని అన్నారు షర్మిల. ఇలాంటి తప్పుడు రాసిన పత్రిక, చానెల్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి తాను వెనకాడబోనని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు.


     వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాలు చేయనున్నట్టుగా వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. షర్మిలకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని సీనియర్ నేత ఆరోపించారు. షర్మిల పార్టీ పెట్టాలని భావిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టడం మేలని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జోస్యం చెప్పారు. జగన్‌పై ప్రతీకారం తీర్చుకోవాంటే షర్మిల ఏపీలో పార్టీ పెట్టాలని సూచించారు. షర్మిల పార్టీ వార్తలపై ఎంపీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తెలంగాణను ప్రయోగశాలగా మార్చుకోవాలని కొందరు చూస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి.






టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>