PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-local-body-elections-minus-to-jagan36b0dab5-5b1c-4987-9982-4ee14c015a89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-local-body-elections-minus-to-jagan36b0dab5-5b1c-4987-9982-4ee14c015a89-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుపై అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని జగన్ ప్రభుత్వం చెబుతుంది. అటు ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరు. jagan;view;kumaar;jagan;andhra pradesh;court;assembly;tdp;local language;supreme court;ycpలోకల్ వార్‌లో 50-50..జగన్‌కు మైనస్ అదే...లోకల్ వార్‌లో 50-50..జగన్‌కు మైనస్ అదే...jagan;view;kumaar;jagan;andhra pradesh;court;assembly;tdp;local language;supreme court;ycpMon, 25 Jan 2021 03:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల పోరుపై అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని జగన్ ప్రభుత్వం చెబుతుంది. అటు ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరు.

అయితే నిమ్మగడ్డ మాత్రం తన పని తాను చేసుకెళుతున్నారు. ఇక సుప్రీం తీర్పుపై ఆధారపడి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్తితి బట్టి చూస్తే, సుప్రీంలో కూడా నిమ్మగడ్డకు అనుకూలంగానే తీర్పు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ సైతం కూడా అంతర్గతంగా ఎన్నికలకు సిద్ధమవుతుంది.

ఇక పంచాయితీ ఎన్నికల తర్వాత, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. దాదాపు 70 శాతంపైనే సీట్లు వైసీపీ ఖాతాలోనే పడొచ్చని తెలుస్తోంది. వైసీపీ నేతలైతే 90 శాతం స్థానాలు గెలవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వాలని సిద్ధం అవుతుంది. ఇప్పటికే టీడీపీ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.

ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఎదురైతేనే బాగుంటుందని కొందరు వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పుడు టఫ్ ఫైట్ ఎదురైతేనే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సెట్ అవుతారని, లేదంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే ఎమ్మెల్యేలకు గర్వం ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం సీట్లు, ప్రతిపక్షాలకు 50 సీట్లు వస్తే అప్పుడు రాజకీయం బాగుంటుందని, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువ కష్టపడతారని అంటున్నారు.




ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>