PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-no-chance-to-win-in-yanamala-own-constituency-89159a72-f47d-4f6a-b40a-d1386c5b622e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-no-chance-to-win-in-yanamala-own-constituency-89159a72-f47d-4f6a-b40a-d1386c5b622e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్ట్ లో ఈ వ్యవహారం కాస్త సంచలనంగా ఉంది. దేశం మొత్తం కూడా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధమైన తీర్పు వస్తుంది అనే దాని మీద ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఇక విపక్షాలు కూడా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక టీడీపీ నేతలు సిఎం జగన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలyanamala ramakrishnudu,tdp,ap;ramakrishna;jagan;andhra pradesh;parliment;assembly;governor;letter;tdp;local language;reddyజగనోరు గోయి తవ్వుకున్నారా...?జగనోరు గోయి తవ్వుకున్నారా...?yanamala ramakrishnudu,tdp,ap;ramakrishna;jagan;andhra pradesh;parliment;assembly;governor;letter;tdp;local language;reddyMon, 25 Jan 2021 14:05:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్ట్ లో ఈ వ్యవహారం కాస్త సంచలనంగా ఉంది. దేశం మొత్తం కూడా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధమైన తీర్పు వస్తుంది అనే దాని మీద ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఇక విపక్షాలు కూడా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక టీడీపీ నేతలు సిఎం జగన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు  చేసారు. 

ఎన్నికల్లో అధికార యంత్రాంగం పాల్గొనకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు అని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ సంక్షోభం తో రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆయన ఎద్దేవా చేసారు. గవర్నర్ తనకున్న అధికారలతో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుఇకోవాలని ఆయన సూచించారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా జోక్యం చేసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొననటం దేశ చరిత్రలో లేదు అని అన్నారు.

స్థానిక పాలన అందించటంలో ప్రభుత్వం విఫలమైంది అని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామంటున్న ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించాలి అని సూచించారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తామని చేసిన ప్రమాణాన్ని ఉద్యోగులు, అధికారులు గుర్తుచేసుకోవాలి అని అన్నారు. ఏ ప్రభుత్వమూ  శాశ్వతం కాదని, అధికార యంత్రాగమే శాశ్వతమని వారు గ్రహించాలని హితవు పలికారు. ప్రభుత్వం చెప్పింది చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం తగదు అని ఆయన సూచించారు. పార్లమెంట్, అసెంబ్లీ చట్టాల్ని అవమానించేలా వ్యవహరించటం బాధాకరం అన్నారు. అధికారులు, ఉద్యోగులు తమ వ్యవహారశైలిపై పునరాలోచన చేయాలి అని కోరారు.


ఏపీ లో నామినేషన్ వేయటానికి వస్తే ... అభ్యర్తికి చెదు అనుభవం...?

మహేష్ ని విడిచి రెండు రోజులు ఉండే శక్తి కూడా నాకు లేదు: నమ్రత

స్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>