MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevifcca36fb-9295-40f9-9be0-532fe1fc30e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevifcca36fb-9295-40f9-9be0-532fe1fc30e4-415x250-IndiaHerald.jpgగ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే కాక తెలుగు చలన చిత్ర చరిత్రలో కూడా అనేక రికార్డులు బద్దలు కొట్టిన సినిమాగా నిలిచి పోయింది. ఒకరకంగా చిరంజీవిని ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. అయితే మాస్ సినిమా అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చిరంజీవి చక్కగా పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో చిరంజీవి సోదరులుగా మురళీ మోహన్ అలాగే తమిళ హీరో శరత్ కుమార్ లు నటించారు. ఈ సినిమా తరువాత ఈ ముగ్గురు కలిసి నటించిన సందర్భం మరొకటి లేదు. అలాగే ముగ్గురు కలిశారchiranjeevi;chiranjeevi;kumaar;shiva;choudary actor;editor mohan;koratala siva;sarath kumar;sharath;cinema;bahubali;media;tamil;audience;lord siva;hero;gang leader;sharrath marar1;leader;mass30 ఏళ్ళ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ బ్యాచ్ రీ యూనియన్..30 ఏళ్ళ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ బ్యాచ్ రీ యూనియన్..chiranjeevi;chiranjeevi;kumaar;shiva;choudary actor;editor mohan;koratala siva;sarath kumar;sharath;cinema;bahubali;media;tamil;audience;lord siva;hero;gang leader;sharrath marar1;leader;massMon, 25 Jan 2021 07:00:00 GMTగ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే కాక తెలుగు చలన చిత్ర చరిత్రలో కూడా అనేక రికార్డులు బద్దలు కొట్టిన సినిమాగా నిలిచి పోయింది. ఒకరకంగా చిరంజీవిని ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. అయితే మాస్ సినిమా అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చిరంజీవి చక్కగా పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో చిరంజీవి సోదరులుగా మురళీ మోహన్ అలాగే తమిళ హీరో శరత్ కుమార్ లు నటించారు. ఈ సినిమా తరువాత ఈ ముగ్గురు కలిసి నటించిన సందర్భం మరొకటి లేదు. 


అలాగే ముగ్గురు కలిశారో లేదో కూడా తెలియదు. కానీ ఈ ముగ్గురు తాజాగా ఒక చోట కలిశారు. దీంతో అప్పటి కప్పుడు ఫోటో తీసి తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలోనే మురళీ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఆర్కా మీడియా (బాహుబలి ప్రొడ్యూసర్స్) వాళ్ల సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.


మరో పక్క శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న మణిరత్నం సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే శరత్ కుమార్ మురళీ మోహన్ ఇద్దరూ కలిసి ఆచార్య సైట్ కి వెళ్ళి చిరంజీవిని కలుసుకున్నారు. దీంతో ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగి తమ తమ అభిమానులతో పంచుకున్నారు. మే తొమ్మిదో తారీకు వస్తే ఈ సినిమా విడుదలై 30 ఏళ్ళు అవుతుంది. దీంతో ఈ ముగ్గురూ కలుసుకోవటం ఆసక్తికరంగా మారింది. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు.


ఫిబ్రవరి 16న యాదాద్రి ముహూర్తం?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>