MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4d2be0b1d-5712-44fa-87fd-cdc5fe1d29bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4d2be0b1d-5712-44fa-87fd-cdc5fe1d29bf-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సీజన్స్ లో వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు. అది కూడా మూడు సీజన్లతో పోలిస్తే నాలుగో సీజన్ లోని సెలెబ్రెటీలు మంచి టాక్ ను అందుకున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ ఫెయిర్స్ మరి ఎక్కువ అని చెప్పాలి. మోనాల్ ,అఖిల్, హారిక, అభిజిత్ వీళ్లకు ఇంట్లో ఉన్నప్పుడు కన్నా కూడా బయటకు వచ్చాక పాపులర్ అయ్యారు. ఎవరికీ తగ్గట్లు వాళ్ళు కెరియర్ కు సంబందించిన అవకాశాలను అందుకుంటూ వస్తున్నారు. bigg boss 4;beauty;abhijith;akhil akkineni;lasya;tollywood;cinema;bigboss;kanna lakshminarayana;television;marriage;interview;romanticబిగ్ బాస్ ఎఫెక్ట్.. జాక్ పాట్ కొట్టిన హారిక..ఏకంగా అక్కడ ఆఫర్..బిగ్ బాస్ ఎఫెక్ట్.. జాక్ పాట్ కొట్టిన హారిక..ఏకంగా అక్కడ ఆఫర్..bigg boss 4;beauty;abhijith;akhil akkineni;lasya;tollywood;cinema;bigboss;kanna lakshminarayana;television;marriage;interview;romanticMon, 25 Jan 2021 11:06:37 GMTబిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సీజన్స్ లో వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు. అది కూడా మూడు సీజన్లతో పోలిస్తే నాలుగో సీజన్ లోని సెలెబ్రెటీలు మంచి టాక్ ను అందుకున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ ఫెయిర్స్ మరి ఎక్కువ అని చెప్పాలి. మోనాల్ ,అఖిల్, హారిక, అభిజిత్ వీళ్లకు ఇంట్లో ఉన్నప్పుడు కన్నా కూడా బయటకు వచ్చాక పాపులర్ అయ్యారు. ఎవరికీ తగ్గట్లు వాళ్ళు కెరియర్ కు సంబందించిన అవకాశాలను అందుకుంటూ వస్తున్నారు.



ఇప్పటికే సోహెల్‌, మోనాల్, అఖిల్, అభిజీత్, అరియానా, లాస్య వంటి వారు మంచి ఆఫర్స్ పొందారు.ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ హారిక రేంజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా దేత్తడి హారిక కూడా తనకు కళ్లు చెదిరే ఆఫర్స్ వస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తున్న నేను ఓ సినిమాకు కూడా కమిట్ అయ్యాను. అలానే దేత్తడి యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేయబోతున్నట్టు స్పష్టం చేసింది.. మొదటి నుంచి యుట్యూబ్ లో మంచి డిమాండ్ ఉన్న హారిక కు బిగ్ బాస్ వల్ల మరిన్ని ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. వరుసగా నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హారిక చెప్పుకొచ్చింది. 



బిగ్ బాస్ వలన మెహబూబ్, దివి వంటి కంటెస్టెంట్స్ కూడా బిజీ అయ్యారు. సోహెల్ సినిమాలతో బిజీగా ఉంటూ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిని కలుస్తూ హల్ చల్ చేస్తున్నాడు. ఇక మోనాల్ స్పెషల్ సాంగ్స్ చేస్తూ పలు టీవీ షోలను హోస్ట్ చేస్తుంది.అరియానాకు కూడా ఓ సినిమా ఆఫర్ దక్కింది. అఖిల్ కూడా విలన్ పాత్రకు సంబంధించిన ఆఫర్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఏదేమైన బిగ్ బాస్ వలన కొందరి కంటెస్టెంట్స్ జీవితానికి ఓ మార్గం ఏర్పడిందనే చెప్పాలి.. ఇకపోతే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అభిజిత్ ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపిన హారిక ఇప్పుడు ఈ విషయం పై అసలు మాట్లాడలేదు.. 





ఇమ్మాన్యూయేల్, వర్ష మధ్య రిలేషన్‌షిప్ గురించి అదిరే అభి ఏం చెప్పాడో తెలుసా?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>