MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news6fe028fa-cb3f-4890-bb59-c4589ba7bf5b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news6fe028fa-cb3f-4890-bb59-c4589ba7bf5b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్ తక కథలో కొత్తదనంతో పాటు వైవిద్యం చూపుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాడు. ఆయన దర్శకత్వం లో వచ్చిన "రంగస్థలం " ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.flimy news;kumaar;allu arjun;geetha;prasad;rashmika mandanna;sukumar;hyderabad;tollywood;cinema;sangeetha;media;kokapeta;rangasthalam;director;letter;mythri movie makers;arjun 1పుష్ప విషయంలో రంగస్థలం ను ఫాలో అవుతున్న సుక్కు ..!!పుష్ప విషయంలో రంగస్థలం ను ఫాలో అవుతున్న సుక్కు ..!!flimy news;kumaar;allu arjun;geetha;prasad;rashmika mandanna;sukumar;hyderabad;tollywood;cinema;sangeetha;media;kokapeta;rangasthalam;director;letter;mythri movie makers;arjun 1Mon, 25 Jan 2021 22:49:21 GMTటాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్ తక కథలో కొత్తదనంతో పాటు వైవిద్యం చూపుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాడు. ఆయన దర్శకత్వం లో వచ్చిన "రంగస్థలం " ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ పార్ట్ అధిక భాగం అడవులలో చిత్రీకరణ జరూపుకుంటుంది. అయితే, లాంగ్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అడవుల్లోకి వెళ్లి తీస్తున్నా.. కొన్ని క్లోజ్ షాట్స్ అండ్ ఇన్ డోర్ సీన్స్ మాత్రం హైదరాబాద్ లోనే తియబోతున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ముఖ్యంగా కోకాపేట ఏరియాలో సెట్ నిర్మాణం చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ గత చిత్రం రంగస్థలం సినిమాకి కూడా ఇలాగే సెట్ వేయించి షూట్ చేశారు. ఇప్పుడు పుష్ప కోసం కూడా రంగస్థలంనే ఫాలో అవుతున్నాడు సుకుమార్.

 ఇప్పటికే కీలక సన్నివేశాలను అడవి ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. ఇక వచ్చే షెడ్యూల్ లో బన్నీరష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర పై ఇప్పటికే రకరకాల పేర్లు సోషల్ మీడియా లో చకర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్ ఉందట ఆ క్యారెక్టర్ కోసం..అలాగే విలన్ కోసం బన్నికి ధీటైన నటులను వెతికే పనిలో ఉంది. ఈ సినిమా కి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 


అనీల్ తో చరణ్.. కాంబో కుదిరితే అరుపులే..!

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>