Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab-played-very-well-in-match244772ca-e0b6-4b5d-b7c2-dbcee79d378b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab-played-very-well-in-match244772ca-e0b6-4b5d-b7c2-dbcee79d378b-415x250-IndiaHerald.jpgఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా యువ ఆటగాళ్లు అయినా వృద్ధిమాన్ సాహా.. రిషబ్ పంత్ ల మధ్య వివాదం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్ అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా కెరీర్ కు కాస్త అయోమయంలో పడిపోయింది. వీరిద్దరిలో ఎవరిని టీమిండియాలో వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలుsaha;rani;yajamanya;australia;rishabh pant;yuvaఅతను బెస్ట్ బ్యాట్ మెన్ అయితే.. నేను బెస్ట్ వికెట్ కీపర్..?అతను బెస్ట్ బ్యాట్ మెన్ అయితే.. నేను బెస్ట్ వికెట్ కీపర్..?saha;rani;yajamanya;australia;rishabh pant;yuvaMon, 25 Jan 2021 15:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా యువ ఆటగాళ్లు అయినా వృద్ధిమాన్ సాహా..  రిషబ్ పంత్ ల మధ్య వివాదం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ లో  అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్ అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా కెరీర్ కు కాస్త అయోమయంలో పడిపోయింది. వీరిద్దరిలో ఎవరిని టీమిండియాలో వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు అంతకంతకు వేడెక్కుతున్నట్లు తెలుస్తోంది.



 ముఖ్యంగా వృద్ధిమాన్ సాహా ఇక తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు.  రిషబ్ పంత్ అద్భుతంగా రాణించినంత మాత్రాన తన కెరియర్ కు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ గతంలో వృద్ధిమాన్ సాహా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ  మధ్య వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవని జట్టు యాజమాన్యం ఏం నిర్ణయం తీసుకున్న ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఉంటాము  అంటూ చెప్పుకొచ్చాడు.  వృద్ధిమాన్ సాహా వ్యాఖ్యలు గతంలో వైరల్ గా మారగా.. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశాడు వృద్ధిమాన్ సాహా.



 రిషబ్ పంత్ ఒక మంచి  బ్యాట్స్మెన్ అయితే..  తాను ఒక మంచి వికెట్ కీపర్ అంటూ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా కీపింగ్ పైనే దృష్టి పెట్టి ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాను  అంటూ చెప్పుకొచ్చాడు వృద్ధిమాన్ సాహా.  అయితే ఒక అదనపు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కావాలో లేదా స్పెషలిస్ట్ వికెట్ వికెట్ కీపర్ కావాలో  అన్నది అటు జట్టు యాజమాన్యం తేలుస్తుంది అంటూ వృద్ధిమాన్ సాహా చెప్పుకొచ్చాడు.  అయితే ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలుకాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవలే టెస్ట్ సిరీస్ లో  భాగంగా మొదటి మ్యాచ్ ఆడిన వృద్ధిమాన్ సాహా బాగా రాణించలేక పోవడంతో..  ఇక ఆ తర్వాత మ్యాచ్ ల కోసం అతని పక్కన పెట్టింది టీమిండియా యాజమాన్యం.


అందరికి ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు... ఎందుకు...?

మహేష్ ని విడిచి రెండు రోజులు ఉండే శక్తి కూడా నాకు లేదు: నమ్రత

స్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>