PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vamsi-nani6eb1333b-acd0-4349-99ec-a937fae6306f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vamsi-nani6eb1333b-acd0-4349-99ec-a937fae6306f-415x250-IndiaHerald.jpgఇప్పుడు వైసీపీలో దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక ఇక్కడ టీడీపీకి పట్టు తప్పినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, సీనియర్ నాయకుడు బచ్చుల అర్జునుడుని గన్నవరం ఇన్‌చార్జ్‌గా పంపించినా, ఇక్కడ టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ వంశీకి సొంత ఇమేజ్ ఎక్కువ ఉంది. అందుకే ఆయన వైసీపీలోకి వెళ్ళినా ఆధిక్యం తగ్గలేదు. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నికల్లో కూడా వంశీ ఆధ్వర్యంలో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.vamsi nani;nani;arjuna;kodali nani;vamsi;krishna river;congress;2019;district;gannavaram;vallabhaneni vamsi;minister;fort;krishna district;letter;tdp;ycp;dookudu;party;bachula arjunuduవంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?vamsi nani;nani;arjuna;kodali nani;vamsi;krishna river;congress;2019;district;gannavaram;vallabhaneni vamsi;minister;fort;krishna district;letter;tdp;ycp;dookudu;party;bachula arjunuduMon, 25 Jan 2021 20:32:47 GMTకృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ కంచుకోట...టీడీపీ ఆవిర్భవించాక ఇక్కడ 9 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక ఇందులో టీడీపీ 6 సార్లు గెలవగా, కాంగ్రెస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. గత రెండు పర్యాయాలు ఇక్కడ టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి గెలిచారు. అయితే 2014లో టీడీపీ అధికారంలో ఉండటంతో వంశీ బాగానే పనిచేసుకున్నారు. కానీ 2019లో అధికారం కోల్పోవడంతో వంశీ వైసీపీ వైపున కు వచ్చేశారు.

ఇప్పుడు వైసీపీలో దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక ఇక్కడ టీడీపీకి పట్టు తప్పినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, సీనియర్ నాయకుడు బచ్చుల అర్జునుడుని గన్నవరం ఇన్‌చార్జ్‌గా పంపించినా, ఇక్కడ టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ వంశీకి సొంత ఇమేజ్ ఎక్కువ ఉంది. అందుకే ఆయన వైసీపీలోకి వెళ్ళినా ఆధిక్యం తగ్గలేదు. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నికల్లో కూడా వంశీ ఆధ్వర్యంలో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

పైగా బ‌చ్చుల అర్జ‌నుడు గ‌న్న‌వ‌రంకు నాన్ లోక‌ల్ కావ‌డంతో టీడీపీలో చాలా వ‌ర్గాలు ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేదు.

ఇక్కడ వైసీపీలో గ్రూపులు ఉన్నా సరే, ఎన్నికలోచ్చేసరికి జనం ఆ పార్టీ వైపే ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ కొన్ని పంచాయితీల్లో టీడీపీ తరుపున పోటీ చేసే నాయకులే కరువయ్యారు. దీని బట్టి చూస్తే గన్నవరంలో వంశీ హవా ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. వంశీ మెజారిటీ పంచాయ‌తీలని వైసీపీ ఖాతాలో వేయడం ఖాయం.

అలాగే వంశీ స్నేహితుడు మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో కంటే గన్నవరంలోనే వైసీపీ ఎక్కువ పంచాయితీలని గెలుస్తుందని వంశీ అభిమానులు గట్టిగా చెబుతున్నారు. మొత్తానికైతే వంశీ వల్ల గన్నవరంలో వైసీపీకి అడ్వాంటేజ్ బాగా ఉంది. మరి చూడాలి గన్నవరంలో వంశీని ఢీకొట్టి టీడీపీ ఏ మేర పోటీ ఇస్తుందో?




కరోనా ప్రభావంపై షాకింగ్ సర్వే

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>