PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మంత్రులు సహకరించలేదు అంటే మాత్రం పరిణామాలు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా మంది మంత్రులు ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్న మాట వాస్తవం. ఎందుకు భయపడుతున్నారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ గా ఉంటే ఆయన మీద విమర్శలు చేయడానికి కూడా చాలా మంది మంత్రులు వెనకడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అదే విధంగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ కూడా సీjagan,ycp,ap;kumaar;jagan;andhra pradesh;media;chief minister;father;mantraజగన్ మాటంటే వీళ్ళకు లెక్కలేదా...?జగన్ మాటంటే వీళ్ళకు లెక్కలేదా...?jagan,ycp,ap;kumaar;jagan;andhra pradesh;media;chief minister;father;mantraMon, 25 Jan 2021 08:00:00 GMTముఖ్యమంత్రి జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మంత్రులు సహకరించలేదు అంటే మాత్రం పరిణామాలు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా మంది మంత్రులు ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్న మాట వాస్తవం. ఎందుకు భయపడుతున్నారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ గా ఉంటే ఆయన మీద విమర్శలు చేయడానికి  కూడా చాలా మంది మంత్రులు వెనకడుగు వేస్తున్నారు.  ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అదే విధంగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ప్రధానంగా సీనియర్ మంత్రులు కొంతమంది అసలు మీడియాతో మాట్లాడక పోవడం గమనార్హం. మీడియాతో మాట్లాడిన సరే పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటనేది ముఖ్యమంత్రి జగన్ కు కూడా అర్థం కావడం లేదు. తన తండ్రి హయాంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పై జగన్ సీరియస్ గా ఉన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలుగా అనుభవం ఉన్నవాళ్లు గతంలో మంత్రిగా పని చేసిన వాళ్ళు కూడా తనకు సలహాలు ఇవ్వకపోవడం సైలెంట్ గా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ లో అసహనం అనేది పెరిగిపోతుంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

 తన నుంచి అన్ని విధాలుగా సహాయసహకారాలు ఉన్నాసరే కొంతమంది మాత్రం అసలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు అనే దానిపై జగన్ ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అధికారులతో కూడా పెద్దగా కొంతమంది మంత్రులు మాట్లాడటం లేదు. గత కొంతకాలంగా సచివాలయానికి కూడా కొంతమంది మంత్రులు దూరంగా ఉండటం పై ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం అనేది పెరిగిపోతుంది.  మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ వ్యవహారం కాస్త అలజడి రేపుతోంది.


ఫిబ్రవరి 16న యాదాద్రి ముహూర్తం?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>