Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde-twitter-followers-record42463c2f-f565-485a-9c78-18cb73253a11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde-twitter-followers-record42463c2f-f565-485a-9c78-18cb73253a11-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ప్రస్తుతం స్టార్ సినిమా అంటే మొదట ఆ అమ్మడిని అడిగాకే మిగతా హీరోయిన్ కు ఆ ఛాన్స్ వెళ్లేలా చేస్తున్న భామ బుట్ట బొమ్మ పూజా హెగ్దే. ముకుంద, ఒకలైలా కోసం సినిమాలతో ఫ్లాప్ అందుకున్న పూజా హెగ్దే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి బికిని ట్రీట్ తెలుగు ఆడియెన్స్ కు కిక్ ఇచ్చింది. ఇక ఆ సినిమా నుండి పూజా హెగ్దే వెనక్కి తిరిగి చూసుకోలేదు.pooja-hegde;koti;prabhas;pooja hegde;akhil akkineni;allu arjun;bhama;tara;bollywood;tollywood;cinema;telugu;kollywood;media;twitter;heroine;arjun 1;kick;mukundaట్విట్టర్ లో ఆ ఫీట్ సాధించిన బుట్ట బొమ్మ.. పూజా హెగ్దే క్రేజ్ అలా ఉంది..!ట్విట్టర్ లో ఆ ఫీట్ సాధించిన బుట్ట బొమ్మ.. పూజా హెగ్దే క్రేజ్ అలా ఉంది..!pooja-hegde;koti;prabhas;pooja hegde;akhil akkineni;allu arjun;bhama;tara;bollywood;tollywood;cinema;telugu;kollywood;media;twitter;heroine;arjun 1;kick;mukundaMon, 25 Jan 2021 23:25:15 GMTటాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ప్రస్తుతం స్టార్ సినిమా అంటే మొదట ఆ అమ్మడిని అడిగాకే మిగతా హీరోయిన్ కు ఆ ఛాన్స్ వెళ్లేలా చేస్తున్న భామ బుట్ట బొమ్మ పూజా హెగ్దే. ముకుంద, ఒకలైలా కోసం సినిమాలతో ఫ్లాప్ అందుకున్న పూజా హెగ్దే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి బికిని ట్రీట్ తెలుగు ఆడియెన్స్ కు కిక్ ఇచ్చింది. ఇక ఆ సినిమా నుండి పూజా హెగ్దే వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమాకు కోటి, కోటిన్నర, 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ అమ్మడు దుమందులిపేస్తుంది.

స్టార్ సినిమాల్లో నటిస్తూ తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కూడా పంచుకుంది అమ్మడు. లేటెస్ట్ గా పూజా హెగ్దే ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది. బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి ఫేస్ బుక్ లో 5.9 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ఇన్ స్టాగ్రాం లో ఏకంగా 12.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ట్విట్టర్ లో కొద్దిగా వెనకపడ్డ అమ్మడు ఫైనల్ గా అందులో కూడా 3 మిలియన్ ఫాలోవర్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరంటే ప్రస్తుతం అందరు పూజా హెగ్దే అని చెబుతారు.

ప్రభాస్ తో రాధే శ్యాం సినిమా చేస్తున్న పూజా హెగ్దే అఖిల్ తో బ్యాచ్ లర్ సినిమా చేస్తుంది. ఈ సినిమాల తర్వాత మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది పూజా హెగ్దే ఈమధ్యనే కోలీవుడ్ నుండి కూడా అమ్మడికి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. పూజా హెగ్దే ఫాం చూస్తుంటే మరో ఐదారేళ్లు ఇలానే తన సత్తా చాటేలా ఉంది.  
">

 


అనీల్ తో చరణ్.. కాంబో కుదిరితే అరుపులే..!

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>