Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hasana7ce6315-4155-4796-8198-de3d12f8478a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hasana7ce6315-4155-4796-8198-de3d12f8478a-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మించిన నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉండగా అది రిలీజ్ కాగానే సలార్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సలార్ సినిమా కూడా భారీ అంచనాలతో రాబోతుంది. సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటుగా రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ అరుపులు పెట్టించింది. తప్పకుండా కె.జి.ఎఫ్ shruthi-hassan;prabhas;katrina kaif;shruti;shruti haasan;abinaya;krishnam raju;pawan kalyan;prasanth;prashanth neel;sruthi;cinema;telugu;tamil;heroine;prasanth neel;prashant kishor;krackప్రభాస్ తో శృతి హాసన్.. సలార్ తో ఛాన్స్..!ప్రభాస్ తో శృతి హాసన్.. సలార్ తో ఛాన్స్..!shruthi-hassan;prabhas;katrina kaif;shruti;shruti haasan;abinaya;krishnam raju;pawan kalyan;prasanth;prashanth neel;sruthi;cinema;telugu;tamil;heroine;prasanth neel;prashant kishor;krackMon, 25 Jan 2021 20:36:07 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మించిన నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉండగా అది రిలీజ్ కాగానే సలార్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సలార్ సినిమా కూడా భారీ అంచనాలతో రాబోతుంది. సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటుగా రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ అరుపులు పెట్టించింది. తప్పకుండా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రభాస్ ను నెక్స్ట్ లెవల్ లో చూపిస్తాడని ఫిక్స్ అయ్యారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్, దిశా పటానిల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సలార్ సినిమాలో కమల్ గారాల పట్టి శృతి హాసన్ కు ఛాన్స్ దక్కిందని అంటున్నారు. కొన్నాళ్లు వరుస సినిమాలతో తెలుగు తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న శృతి హాసన్ గత రెండు మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఫైనల్ గా క్రాక్ సినిమాతో తెలుగులో బౌన్స్ బ్యాక్ హిట్ అందుకున్న శృతి హాసన్ ప్రభాస్ సలార్ లో కూడా లక్కీ ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు.

శృతి హాసన్ సినిమాలో ఉంటే అందానికి అందం.. అభినయానికి అభినయం అనేలా ఉంటుంది. అమ్మడిలో మల్టీటాలెంట్స్ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతాయి. అంతేకాదు శృతి హాసన్ ఈమధ్య వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. క్రాక్ తో పాటుగా పవర్ స్టార్ వకీల్ సాబ్ లో కూడా ఆమె నటిస్తుంది. ఈ సినిమాలు శృతి హాసన్ ను మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేలా చేస్తున్నాయి. ప్రభాస్ సలార్ లో అమ్మడికి ఛాన్స్ వస్తే మాత్రం ఆ తర్వాత మరి కాస్త బిజీగా మారే అవకాశం ఉంది.         




కరోనా ప్రభావంపై షాకింగ్ సర్వే

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>