MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gautham-and-sithara-enjoying-at-beach-ff094766-1c62-497c-840a-d9577fc06b98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gautham-and-sithara-enjoying-at-beach-ff094766-1c62-497c-840a-d9577fc06b98-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే వరుసగా మూడు విజయాలు అందుకుని కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట నేడు సెట్స్ మీదకు వెళ్లడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందముగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరస్థుడిగా కనిపించనుండగా ఆయనకు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. gautham ghattamaneni;sithara ghattamaneni;mahesh;namrata shirodkar;suresh;ankhita;gautham new;gautham;keerthi suresh;kirti;parasuram;ram pothineni;sithara;thaman s;cinema;rajani kanth;media;beach;mythri movie makers;gmb entertainments;dubaiబీచ్ లో ఎంజాయ్ చేస్తున్న గౌతమ్, సితార .... నెట్టింట ఫోటోలు వైరల్ .....??బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న గౌతమ్, సితార .... నెట్టింట ఫోటోలు వైరల్ .....??gautham ghattamaneni;sithara ghattamaneni;mahesh;namrata shirodkar;suresh;ankhita;gautham new;gautham;keerthi suresh;kirti;parasuram;ram pothineni;sithara;thaman s;cinema;rajani kanth;media;beach;mythri movie makers;gmb entertainments;dubaiMon, 25 Jan 2021 23:24:31 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే వరుసగా మూడు విజయాలు అందుకుని కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట నేడు సెట్స్ మీదకు వెళ్లడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందముగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరస్థుడిగా కనిపించనుండగా ఆయనకు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
ఇక ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ఇటీవల ఫ్యామిలీ తో కలిసి దుబాయ్ వెళ్లారు సూపర్ స్టార్. సినిమాలతో పాటు ఎక్కువగా తన ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసే మహేష్ బాబు తన ఖాళీ సమయాన్ని వారితోనే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే తన సినిమాలతో పాటు ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలకు సంబందించిన విషయాలు సైతం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే అలవాటున్న సూపర్ స్టార్, మధ్యలో తన కూతరు, కొడుకైన సితార, గౌతమ్ ల గురించిన పలు విషయాలు కూడా వెల్లడిస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం తల్లితండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లిన గౌతమ్, సితార ఇద్దరూ కూడా అక్కడి బీచ్ లో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు ఉదయం వారిద్దరూ కలిసి స్నేహితులతో బీచ్ ఒడ్డున సరదాగా గడుపుతున్న ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తమ పిల్లలను కేవలం చదువులకు మాత్రమే అంకితం చేయకుండా వారికీ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు వారి ఇష్టాలను మేము ఎప్పుడూ గౌరవిస్తుంటాం అంటుంటారు మహేష్, నమ్రత దంపతులు. అటు సితార, ఇటు గౌతమ్ ఇద్దరూ కూడా పలు విషయాల్లో ఎంతో చలాకీగా ఉండడంతో పాటు తమకు సంబందించిన పలు విషయాలను సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.....!!


అనీల్ తో చరణ్.. కాంబో కుదిరితే అరుపులే..!

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>