MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/humility-post-is-a-hot-topic-now2e6db3c0-7dee-4833-a6ba-886d2d96af24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/humility-post-is-a-hot-topic-now2e6db3c0-7dee-4833-a6ba-886d2d96af24-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ పెళ్లి చేసుకొని దాదాపు 16 ఏళ్ల అవుతోంది. అయితే వీళ్ళిద్దరూ గత 20 ఏళ్ల నుంచి గాఢంగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. వంశీ సినిమా సెట్ లో మొదటిసారిగా మహేష్ బాబు ని చూసిన నమ్రతా శిరోద్కర్namrata;mahesh;namrata shirodkar;jeevitha rajaseskhar;prema;vamsi;cinema;marriage;love;husband;spouse;father;shaktiమహేష్ ని విడిచి రెండు రోజులు ఉండే శక్తి కూడా నాకు లేదు: నమ్రతమహేష్ ని విడిచి రెండు రోజులు ఉండే శక్తి కూడా నాకు లేదు: నమ్రతnamrata;mahesh;namrata shirodkar;jeevitha rajaseskhar;prema;vamsi;cinema;marriage;love;husband;spouse;father;shaktiMon, 25 Jan 2021 14:00:00 GMTమహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ పెళ్లి చేసుకొని దాదాపు 16 ఏళ్ల అవుతోంది. అయితే వీళ్ళిద్దరూ గత 20 ఏళ్ల నుంచి గాఢంగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. వంశీ సినిమా సెట్ లో మొదటిసారిగా మహేష్ బాబు ని చూసిన నమ్రతా శిరోద్కర్.. మిగిలిన తన జీవితం అంతా కూడా మహేష్ బాబు తోనే అని అనుకున్నారట. కానీ ఆ సమయంలో తన పేరెంట్స్ గురించి మహేష్ బాబు కి గాని మహేష్ బాబు పేరెంట్స్ గురుంచి తనకు గాని ఏమీ తెలియదట. అయితే వంశీ సినిమా సెట్ లో తొలిసారిగా మహేష్ ని కలుసుకున్న నమ్రతా శిరోద్కర్ ఆ తరువాత ఆయన తో పరిచయం పెంచుకొని.. ఆపై అమితంగా ప్రేమించి ఆపై పెళ్లి చేసుకోవాలని నాలుగు సంవత్సరాల తర్వాత నిర్ణయించుకున్నారు.

అయితే మహేష్ బాబు తన ఇంట్లో తమ ప్రేమ పెళ్లి ని ఒప్పించడానికి నాలుగేళ్ల సమయం తీసుకున్నారని.. అప్పటివరకు తాను నిశ్చింతగా ఉన్నానని ఆమె అన్నారు. ఒకవేళ మహేష్ బాబు తల్లిదండ్రులు తమ పెళ్లిని అంగీకరించకపోతే తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండేదానినని ఆమె అన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ తల్లిదండ్రులు తనని బాగా చూసుకుంటున్నారని ఆమె అన్నారు. తనకు తన భర్త పిల్లలు తప్ప వేరే ప్రపంచమే లేదని.. భర్త మహేష్ ను విడిచి రెండు రోజులు కూడా తాను ఉండలేనని ఆమె అన్నారు. విహారయాత్రలు, అడ్వెంచర్లు చేయాలని తనకు లేదని.. ఎందుకంటే భర్త ను విడిచి ఒక్క రోజు కూడా ఉండలేనని ఆమె అన్నారు. అయితే ఎప్పటినుంచో వస్తున్న పుకార్లను తిప్పికొడుతూ తన భర్త యొక్క సినిమా స్క్రిప్ట్ లను తాను సెలెక్ట్ చేయనని.. మహేష్ సినిమాల గురించి అస్సలు డిస్కస్ చేయమని ఆమె అంటున్నారు.

మహేష్ తనకు భర్తగా దొరకటం తన అదృష్టమని చెప్పుకొచ్చిన నమ్రతా శిరోద్కర్ మహేష్ తన పిల్లలను ప్రేమించే గొప్ప తండ్రి అని.. తనకు ఎప్పుడు అండగా నిలబడే జీవిత భాగస్వామి అని ఆమె అన్నారు.


ఏపీ లో నామినేషన్ వేయటానికి వస్తే ... అభ్యర్తికి చెదు అనుభవం...?

స్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?

ప్రదీప్ తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>