Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy31d83d04-e282-4c46-97d1-147dffe269fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy31d83d04-e282-4c46-97d1-147dffe269fe-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అషు రెడ్డి ఒకరు. సీజన్ 3 క్రేజీ కంటెస్టంట్స్ లో ఒకరైన అషు రెడ్డి హౌజ్ లో ఉన్నన్నాళ్లు సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. హీరోయిన్ క్వాలిటీస్ ఉన్న అషు రెడ్డి అంతకుముందు డబ్ స్మాష్ ద్వారా అందరికి పరిచయమైంది. ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ ఛాన్స్ కూడా అందుకుంది. ఫైనల్ గా అషు రెడ్డి ఈమధ్య రకరకాల ఈవెంట్స్ లో కనిపిస్తుంది. ashu-reddy;aswini;rahul new;rahul;k l rahul;bigboss;kanna lakshminarayana;event;winner;rahul sipligunj;heroine;winner1;reddyఅషు రెడ్డి అసలు పేరు ఏంటి.. రాహుల్ తో అలాంటి రిలేషన్..!అషు రెడ్డి అసలు పేరు ఏంటి.. రాహుల్ తో అలాంటి రిలేషన్..!ashu-reddy;aswini;rahul new;rahul;k l rahul;bigboss;kanna lakshminarayana;event;winner;rahul sipligunj;heroine;winner1;reddyMon, 25 Jan 2021 09:00:00 GMTబిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అషు రెడ్డి ఒకరు. సీజన్ 3 క్రేజీ కంటెస్టంట్స్ లో ఒకరైన అషు రెడ్డి హౌజ్ లో ఉన్నన్నాళ్లు సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. హీరోయిన్ క్వాలిటీస్ ఉన్న అషు రెడ్డి అంతకుముందు డబ్ స్మాష్ ద్వారా అందరికి పరిచయమైంది. ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ ఛాన్స్ కూడా అందుకుంది. ఫైనల్ గా అషు రెడ్డి ఈమధ్య రకరకాల ఈవెంట్స్ లో కనిపిస్తుంది.

ఇదిలాఉంటే అషు రెడ్డి తన ఫాలోవర్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో పెడుతూ అషు రెడ్డి తన సత్తా చాటుతుంది. అంతేకాదు తన ఫ్యాన్స్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా తన అసలు పేరు బయటపెట్టింది అషు రెడ్డి. అషు రెడ్డి అసలు పేరు అశ్విని రెడ్డి అట.. ఆమెను అందరు అషు.. అషు అని పిలవడంతో అషు రెడ్డిగా ఫిక్స్ అయిందని చెప్పింది. తన అసలు పేరు చాలా తక్కువమందికి తెలుసని. తన క్లోజ్ సర్కిల్స్ లో కూడా కొందరికి తన అసలు పేరు చెప్పలేదని అన్నది అమ్మడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ తో ఈమధ్య అషు రెడ్డి పార్టీలు, ప్రైవేట్ మీటింగ్స్ అంటూ హడావిడి చేస్తుంది. రాహుల్ తో మీ రిలేషన్ ఏంటి అతను కేవలం ఫ్రెండ్ మాత్రమేనా ఇంకా ఏదైనానా అని అడిగితే రాహుల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువే అంటూ చెబుతుంది అషు రెడ్డి. మరి ఇద్దరి వ్యవహారం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ లో పునర్నవితో క్లోజ్ గా ఉండి ఆల్మోస్ట్ బయటకు వచ్చాక పెళ్లే అనే రేంజ్ లో కలిసిపోయిన రాహుల్ బయటకు వచ్చాక మాత్రం సీన్ లోకి అషు రెడ్డిని తెచ్చాడు. మరి అషు, రాహుల్ ల మధ్య రిలేషన్ పై వారు మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.




ఆచార్యలో అలాంటి రోల్ లో కనిపించనున్న పూజా హెగ్డే..

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>