Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevifa58bc04-32ae-4b59-9d2a-2eb113b84bed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevifa58bc04-32ae-4b59-9d2a-2eb113b84bed-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒకప్పటి చిరంజీవిలా సినిమాల మీద సినిమాలు తీసేపనిలో పడ్డాడు ఈ హీరో. ప్రస్తుతం చిరంజీవి అదే పనిగా డైరెక్టర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చేస్తూ వారిని ఫుల్ ఖుషీగా ఉంచే పనిలో పడ్డారు. చిరంజీవి నుంచి ఆఫర్ల బహుమతిని పొందిన ఆ డైరెక్టర్లు మబ్బుల్లో తేలుతున్నారంటే నమ్మండి.. అసలు చిరంజీవి నుంచి ఆఫర్లను పొందిన ఆ డైరెక్టర్లు ఆ విషయాన్ని బయటపెట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా ఇటీవలె చిరంజీవి కూడా తన తర్వాతి సినిమాల గురించి కూడా ప్రస్తావించారు. తన నాలుగు సినిమాchiranjeevi;chiranjeevi;shiva;editor mohan;koratala siva;meher ramesh;cinema;telugu;saaho;love;remake;director;lord siva;press;hero;lucifer;lavakusa;bobby;jai lavakusaచిరు అలా చేయడం మూలంగానే అతడు బాగా హర్ట్ అయ్యాడు.. పాపంచిరు అలా చేయడం మూలంగానే అతడు బాగా హర్ట్ అయ్యాడు.. పాపంchiranjeevi;chiranjeevi;shiva;editor mohan;koratala siva;meher ramesh;cinema;telugu;saaho;love;remake;director;lord siva;press;hero;lucifer;lavakusa;bobby;jai lavakusaMon, 25 Jan 2021 15:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒకప్పటి చిరంజీవిలా సినిమాల మీద సినిమాలు తీసేపనిలో పడ్డాడు ఈ హీరో. ప్రస్తుతం చిరంజీవి అదే పనిగా డైరెక్టర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చేస్తూ వారిని ఫుల్ ఖుషీగా ఉంచే పనిలో పడ్డారు. చిరంజీవి నుంచి ఆఫర్ల బహుమతిని పొందిన ఆ డైరెక్టర్లు మబ్బుల్లో తేలుతున్నారంటే నమ్మండి.. అసలు చిరంజీవి నుంచి ఆఫర్లను పొందిన ఆ డైరెక్టర్లు ఆ  విషయాన్ని బయటపెట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా ఇటీవలె చిరంజీవి కూడా తన తర్వాతి సినిమాల గురించి కూడా ప్రస్తావించారు. తన నాలుగు సినిమాలకు పని చేసే డైరెక్టర్లతో దిగిన ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతోనే ఆ నలుగురు డైరెక్టర్లకు చిరంజీవి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఆ నలుగురిలో ముగ్గురితో సినిమాలు తీయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇంకా ఒక్క డైరెక్టర్ కు మాత్రం ఎటూ తేల్చలేకపోతున్నాడట.
 ఈ సంగతి పక్కన పెడితే.. ఈ నలుగురితో చిరు  దిగిన ఫోటోను చిరునే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. దీనికి తోడు ఫెంటాస్టిక్ చార్ కా దమ్ అంటూ చిరు వ్యాఖ్యానించడం మూలంగా ఆ డైరెక్టర్ల హ్యాపీనెస్ హద్దులు దాటేసింది. కాగా ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ సమ్మర్ కు రిలీజ్ కానుంది. ఇక  లూసీఫర్ రీమేక్ సినిమా కోసం మోహన్ రాజాని సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా కూడా అతి తొందరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్ ను కూడా వేదాళం సినిమాకు డైరెక్టర్ గా ఎంపిక చేసేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయి.

ఇక వీరితో పాటుగా జై లవకుశ ఫేమ్ బాబీకి కూడా చిరునుంచి బంపర్ ఆఫర్ వచ్చేసింది. ఈ డైరెక్టర్ చిరును ఇంప్రెస్ చెయ్యడానికి మాంచి  స్క్రిప్టును కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు. చిరు తో ఈ ఆఫర్ ను అందుకున్న బాబీ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నాడు. నా చిన్నప్పటి నుంచే మిమ్మల్ని ఆరాధిస్తున్నా.. లవ్ యు సార్ అంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు బాబీ. ఇక మెహర్ రమేష్ అయితే చిరు పట్ల పిచ్చి ఎనలేనిదీ.. అనంతమైనది.. అంటూ మాట్లాడారు. కానీ సాహో డైరెక్టర్ సుజీత్ మాత్రం కాస్త డల్ గానే ఉన్నాడు. ఈ డైరెక్టర్ కు చిరు అవకాశం ఇచ్చారనుకునే టైంలోనే మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. అందుకే ఈ డైరెక్టర్ కొంచెం హర్ట్ అయినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ  డైరెక్టర్ విషయంలో చిరు ఆలోచిస్తారో లేదో..  


అందరికి ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు... ఎందుకు...?

మహేష్ ని విడిచి రెండు రోజులు ఉండే శక్తి కూడా నాకు లేదు: నమ్రత

స్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>