MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-jr-ntr-was-that-much-risk-taken-for-that-single-scene-in-rrr-movie0a9abe53-e908-41f5-a70a-7b6b1bf92a35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-jr-ntr-was-that-much-risk-taken-for-that-single-scene-in-rrr-movie0a9abe53-e908-41f5-a70a-7b6b1bf92a35-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ మూవీ రౌద్రం రణం రుధిరం పై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తుండగా ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. rrr movie latest news;komaram bheem ntr;ntr;ram charan teja;alia bhatt;kumaar;m m keeravani;ram pothineni;rajamouli;dussehra;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;festival;hollywood;dvv entertainment;audience;tiger;october;vijayadashami;heroine;nandamuri taraka rama rao;olivia morrisవామ్మో ..... 'ఆర్ఆర్ఆర్' లో ఆ ఒక్క సీన్ కోసం ఎన్టీఆర్ అంత కష్టపడ్డారా ......??వామ్మో ..... 'ఆర్ఆర్ఆర్' లో ఆ ఒక్క సీన్ కోసం ఎన్టీఆర్ అంత కష్టపడ్డారా ......??rrr movie latest news;komaram bheem ntr;ntr;ram charan teja;alia bhatt;kumaar;m m keeravani;ram pothineni;rajamouli;dussehra;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;festival;hollywood;dvv entertainment;audience;tiger;october;vijayadashami;heroine;nandamuri taraka rama rao;olivia morrisMon, 25 Jan 2021 23:28:11 GMTటాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ మూవీ రౌద్రం రణం రుధిరం పై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తుండగా ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్ ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతోంది. ఇక ఈ సినిమాని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రప్రంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు నేడు యూనిట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో కొమరం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్, మూవీ లోని కీలకమైన పులి తో పోరాడే సీన్ కోసం ఎంతో కష్టపడ్డట్లు టాక్. ముఖ్యంగా ఆ సీన్ కోసం కొద్దిరోజుల పాటు పలువురు నిపుణుల నుండి శిక్షణ తీసుకున్న ఎన్టీఆర్, పులి ని కొన్నాళ్ళు మచ్చిక చేసుకున్నారని, నిజానికి పులితో ఫైట్ అంటే అది ఎంతో రిస్క్ అని, అయినప్పటికీ కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ధైర్యంగా డూప్ లేకుండా ఆ భారీ సన్నివేశంలో ఎన్టీఆర్ నటించారని అంటున్నారు. ఇక రేపు రిలీజ్ తరువాత సినిమాలో ఈ సీన్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ రావడం ఖాయం అని అంటున్నారు.....!!


అనీల్ తో చరణ్.. కాంబో కుదిరితే అరుపులే..!

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>