MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-crazy-upcoming-combinations-f91f379b-33d0-44b6-bee2-f4d85e3a1103-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-crazy-upcoming-combinations-f91f379b-33d0-44b6-bee2-f4d85e3a1103-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రకరకాల క్రేజీ కాంబినేషన్లపై ప్రచారం సాగిపోతోంది. అయితే ఇవన్నీ రూమర్లు అనుకున్నా.. అలా జరిగితే బావుండేది అన్న భావన అభిమానులకు కలుగుతోంది. ప్రస్తుతం అలాంటి కొన్ని సినిమాలపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.tollywood upcoming combinations;pawan;chiranjeevi;mahesh;balakrishna;ram charan teja;gopichand;bhavana;boyapati srinu;gopichand malineni;pawan kalyan;ram pothineni;robo shankar;shankar;trivikram srinivas;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;yash;india;rrr movie;cinema;rajani kanth;nandamuri balakrishna;hero;joseph vijay;kgf;nandamuri taraka rama rao;nijam;mass;devarakonda;krackసరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?tollywood upcoming combinations;pawan;chiranjeevi;mahesh;balakrishna;ram charan teja;gopichand;bhavana;boyapati srinu;gopichand malineni;pawan kalyan;ram pothineni;robo shankar;shankar;trivikram srinivas;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;yash;india;rrr movie;cinema;rajani kanth;nandamuri balakrishna;hero;joseph vijay;kgf;nandamuri taraka rama rao;nijam;mass;devarakonda;krackMon, 25 Jan 2021 16:00:00 GMTభావన అభిమానులకు కలుగుతోంది. ప్రస్తుతం అలాంటి కొన్ని సినిమాలపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాతో అదరగొట్టి ప్రస్తుతం సీక్వెల్ లో నటిస్తున్న యష్ తో కలిసి నటించాలని చరణ్ భావిస్తున్నారన్న ప్రచారం తెరపైకొచ్చింది. అలాగే చరణ్ -యష్ కాంబినేషన్ లో భారీ హిస్టారికల్ విజువల్ వండర్ ని తెరకెక్కించేందుకు రోబో శంకర్ ప్రయత్నం చేస్తున్నారు.

ఇక స్టార్ హీరో సూర్యతో బోయపాటి మాస్ యాక్షన్ స్క్రిప్టు వర్కవుట్ చేయనున్నాడన్న ప్రచారం ఇటీవల అంతే వేడెక్కించింది. ఇక నటసింహా నందమూరి బాలకృష్ణ- ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ లను కలిపి ఓ మాస్ హిట్ తీస్తే బావుంటుందని గోపిచంద్ మలినేని ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. క్రాక్ తో ట్రాక్ లోకొచ్చాడు కాబట్టి ఈ కాంబినేషన్ స్క్రిప్టును పట్టాలెక్కించే వీలుందన్న ప్రచారం సాగుతోంది. అంతేకాక సూపర్ స్టార్ మహేష్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీపైనా.. వరుణ్ తేజ్- సాయి తేజ్ కాంబో సినిమాపైనా రకరకాల వార్తలు ఇదివరకూ వినిపించాయి. కానీ ఆ కాంబినేషన్ సినిమాలపై సరైన క్లారిటీ లేదనే చెప్పాలి.

ఇక చిరంజీవి - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ మూవీ ఇప్పటి వరకూ సాధ్యపడలేదు. అశ్వనిదత్ - టీఎస్సార్ ఈ మూవీని ప్రకటించినా కానీ ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారున్నారని సమాచారం. ఇక అంత పెద్ద స్టార్లను కలిపే అద్భుతమైన కథ ఏదీ కుదరకపోవడం కూడా ఈ ఫెయిల్యూర్ కి కారణమవుతోందని చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్లు నిజంగానే సెట్టయితే బాక్సాఫీస్ వద్ద బంతాటే అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి


ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?

'వకీల్ సాబ్' మేకర్స్ ముందున్న పెద్ద టాస్క్ అదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>