TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam07b00b37-b86c-4470-ac5e-034dcfeac76b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam07b00b37-b86c-4470-ac5e-034dcfeac76b-415x250-IndiaHerald.jpgటీవీ అభిమానులను కట్టిపడేస్తున్న బుల్లి తెర సీరియల్ కార్తీక దీపం దాదాపుగా అయిపోవచ్చింది. సీరియల్ మొదలయిన నాటి నుండి నేటి వరకూ అన్నీ సన్ని వేషాలు ఆసక్తిగా మారాయి. వంటలక్క , డాక్టర్ బాబు పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ సీరియల్ అయ్యిపోవచ్చిందనే టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూసిన క్లైమాక్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ అనుకున్న విధంగా అందులో భార్య భర్తలు కలుస్తారా లేదా మౌనితా తో డాక్టర్ బాబు పెళ్లి అవుతుందా అనేది చూడాలి.... karthika deepam;karthik;deepa;sunny;huzur nagar;bus;television;marriage;doctor;wife;good news;hero;film nagar;nijam;good newwz;adirindiకార్తీక దీపం సీరియల్ మొత్తానికి శుభం పడిందా.. క్లైమాక్స్ అదిరింది..కార్తీక దీపం సీరియల్ మొత్తానికి శుభం పడిందా.. క్లైమాక్స్ అదిరింది..karthika deepam;karthik;deepa;sunny;huzur nagar;bus;television;marriage;doctor;wife;good news;hero;film nagar;nijam;good newwz;adirindiMon, 25 Jan 2021 02:00:00 GMTటీవీ అభిమానులను కట్టిపడేస్తున్న బుల్లి తెర సీరియల్ కార్తీక దీపం దాదాపుగా అయిపోవచ్చింది. సీరియల్ మొదలయిన నాటి నుండి నేటి వరకూ అన్నీ సన్ని వేషాలు ఆసక్తిగా మారాయి. వంటలక్క , డాక్టర్ బాబు పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ సీరియల్ అయ్యిపోవచ్చిందనే టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూసిన క్లైమాక్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ అనుకున్న విధంగా అందులో భార్య భర్తలు కలుస్తారా లేదా మౌనితా తో డాక్టర్ బాబు పెళ్లి అవుతుందా అనేది చూడాలి....



ఇకపోతే తాజాగా ఈ విషయం పై సీరియల్ హీరో కార్తిక్ మాట్లాడారు.. కార్తీకదీపం ఇంత క్లిక్ కావడం, ఇంత ఆధరణపొందడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది.. ఇంకా ఇంకా కష్ట పడాలనేంత ఉత్సాహం కలుగుతోంది. నేను ఈ సీరియల్‌కి కమిట్‌ అయినప్పుడు.. ఇది మంచి క్యారెక్టర్‌, పైగా గతంలో చేసిన క్యారెక్టర్స్‌కి, దీనికి చాలా తేడా ఉంది. సో మంచి సీరియల్‌ అవుతుంది అనుకున్నాను కానీ.. ఈ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందని అస్సలు ఊహించలేదు.. మా అందిరికీ సర్‌ఫ్రైజింగే అది..



ఇక క్లైమాక్స్‌ వాళ్లకు నచ్చినట్లు గానే ఉండాలి. ఇష్టమొచ్చినట్లు కొంచెం తేడాగా, కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటే.. బస్సులు, లారీలు వేసుకుని వచ్చేసేలా ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరికి న్యాయం చెయ్యాలో వాళ్లకే న్యాయం చేస్తాం.. సీరియల్ ఎంత కాలం ఉంటుంది అంటే కచ్చితంగా చెప్పలేను కానీ.. పిల్లలు, వాళ్ల పెళ్లిళ్లు అంటూ ఫ్యామిలీ ట్రీ ప్లానింగ్‌ అయితే ప్రస్తుతానికి ప్రేక్షకులు కోరుకునేది వంటలక్కకు న్యాయం జరగాలనే. మొత్తానికీ ఈ న్యూస్ ఆమె ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి...మరి ఈ సీరియల్ ఎప్పుడు అయిపోతుందని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు..




ఫిబ్రవరి 16న యాదాద్రి ముహూర్తం?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>