MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-rahul-sipliganj-number-blocked-by-ashureddyc2b778e7-7c90-4402-b52c-546c9b8c9b4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-rahul-sipliganj-number-blocked-by-ashureddyc2b778e7-7c90-4402-b52c-546c9b8c9b4e-415x250-IndiaHerald.jpgసింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయస్తుడే.. వందల కొద్దీ పాటలు పాటలతో ప్రేక్షకులను అలరించిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.. సీజన్ 3 విజేత కూడా నిలిచి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు. తన వ్యక్తిత్వానికి ముచ్చటపడ్డ ప్రేక్షకులు రాహుల్ ని విజేతగా నిలిపారు. అయితే రాహుల్ గురించి చెప్పుకున్న ప్రతిసారి పునర్నవి గురించి ఖచ్చితంగా చెప్పాలి.. రాహుల్ గెలుపు లో ఆమె పాత్ర కూడా ఉంది.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు వీరిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ నడrahul;punarnavi bhupalam;rahul new;rahul;tiru;k l rahul;tollywood;bigboss;netizens;marriage;love;winner;rahul sipligunj;house;reddy;racchaరాహుల్ సిప్లిగంజ్ నెంబర్ బ్లాక్ చేసిన అషురెడ్డి..?రాహుల్ సిప్లిగంజ్ నెంబర్ బ్లాక్ చేసిన అషురెడ్డి..?rahul;punarnavi bhupalam;rahul new;rahul;tiru;k l rahul;tollywood;bigboss;netizens;marriage;love;winner;rahul sipligunj;house;reddy;racchaMon, 25 Jan 2021 19:00:00 GMTరాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయస్తుడే.. వందల కొద్దీ పాటలు పాటలతో ప్రేక్షకులను అలరించిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.. సీజన్ 3 విజేత కూడా నిలిచి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు. తన వ్యక్తిత్వానికి ముచ్చటపడ్డ ప్రేక్షకులు రాహుల్ ని విజేతగా నిలిపారు. అయితే రాహుల్ గురించి చెప్పుకున్న ప్రతిసారి పునర్నవి గురించి ఖచ్చితంగా చెప్పాలి.. రాహుల్ గెలుపు లో ఆమె పాత్ర కూడా ఉంది.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు వీరిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ నడిచింది అని చెప్పొచ్చు.

ఎక్కడ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అన్నంత బిల్డప్ క్రియేట్ అయ్యింది.. కానీ బయటకి వచ్చాక సీన్ వేరే గా ఉంది. రాహుల్ పునర్నవి ని కాకుండా మరో బిగ్ బాస్ పార్టిసిపెంట్ అషు రెడ్డి తో ఎక్కువగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈమధ్య ఈ తిరగడం ఎక్కువయిందని చెప్పొచ్చు.. దాంతో వీరిద్దరి మధ్య ఎదో జరుగుతుందని పుకార్లు మొదలయ్యాయి. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడం, వీకెండ్ పార్టీలు, డేట్‌లకు తిరుగుతూ రచ్చ చేసేశారు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం ఏదో నడుస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే నెటిజన్స్ వీరిపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. కాని వీరిద్దరు మాత్రం బయట పడటం లేదు. తాజాగా వీరిద్దరు కలిసి ఒక వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

మేము ఇద్దరం కూడా ఒకే రకమైన మనస్థత్వంను కలిగి ఉన్నాం. ఆ కారణంగా ఇద్దరం ఎప్పుడు బయటకు తిరుగుతూనే ఉంటాం. ప్రతి రోజు బయటకు వెళ్లి టైమ్ పాస్ చేయాలనుకుంటాం. మా ఇద్దరి మద్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ గా మా మద్య గొడవలు అవ్వడం ఆ సమయంలో అషు నా నెంబర్ ను బ్లాక్ చేసి నా ఇన్ స్టా ను అన్ ఫాలో చేయడం చేస్తుంది. తనే మళ్లీ కొన్ని రోజుల తర్వాత కూల్ అయ్యి కాల్ చేసి బయటకు వెళ్దాం అని అడుతుంది.




కరోనా ప్రభావంపై షాకింగ్ సర్వే

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>