MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowryac47a59c5-5384-4c7d-a5af-c47c764705fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowryac47a59c5-5384-4c7d-a5af-c47c764705fb-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో నాగశౌర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఛలో, ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇటీవల హీరోయిన్ అక్కినేని సమంత నటించిన ఓ బేబి సినిమాలో కీలక పాత్రలో నటించాడు ఈ యంగ్ హీరో. nagashowrya;mahesh;nageshwara rao akkineni;samantha;cinema;chalo;hero;heroine;traffic police;yuva;nagashauryaఅమ్మా నేను బతికున్నదే నీకోసం అంటూ శౌర్య భావోద్వేగం..!అమ్మా నేను బతికున్నదే నీకోసం అంటూ శౌర్య భావోద్వేగం..!nagashowrya;mahesh;nageshwara rao akkineni;samantha;cinema;chalo;hero;heroine;traffic police;yuva;nagashauryaMon, 25 Jan 2021 09:00:00 GMTయువ హీరో నాగశౌర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఛలో, ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇటీవల హీరోయిన్ అక్కినేని సమంత నటించిన ఓ బేబి సినిమాలో కీలక పాత్రలో నటించాడు ఈ యంగ్ హీరో.

‘అమ్మ..’ తన ప్రేమకు ప్రపంచంలో మరేదీ సాటిరాదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది. అందుకే.. తల్లిపై తమకున్న ప్రేమను అందరూ తమదైన రీతిలో ప్రకటిస్తుంటారు. తాజాగా.. యంగ్ హీరో నాగశౌర్య కూడా అమ్మకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో షేర్ చేశాడు శౌర్య. ఇందులో తల్లికి బర్త్ డే కేక్ తినిపిస్తున్నాడు బుల్లి శౌర్య. చిరు నవ్వులు చిందిస్తున్న తల్లికి కేక్ ఎలా తినాలో నేర్పిస్తున్నాడా? అన్నట్టుగా ఉందీ ఫొటో. దీనికి భావోద్వేగమైన కామెంట్ కూడా జోడించాడు. ‘అమ్మా.. నేను బతికున్నదే నీకోసం. హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటూ పోస్ట్ చేశాడు శౌర్య. ఈ చిత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కాగా.. సినిమాల విషయానికి వస్తే శౌర్య కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం ‘లక్ష్య’ మూవీ చేస్తూనే.. మరోవైపు ‘వరుడు కావలెను’ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో ఫినిష్ చేసేందుకు చూస్తున్నాడు. అయితే.. ఇవి కంప్లీట్ కాకుండానే మరో సినిమాను అనౌన్స్ చేశాడు శౌర్య. కొత్త దర్శకుడు రాజేంద్రతో  సినిమా చేయబోతున్నాడు. ‘పోలీస్ వారి హెచ్చరిక’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానునంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ ఎస్ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ఆచార్యలో అలాంటి రోల్ లో కనిపించనున్న పూజా హెగ్డే..

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>