Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fda-warning-ee-sanitaizerlu-yama-danger6165b13e-b97d-4ad1-8af2-1c25a1f1c13e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fda-warning-ee-sanitaizerlu-yama-danger6165b13e-b97d-4ad1-8af2-1c25a1f1c13e-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో శానిటైజర్ ల వాడకం ఎంతలా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ తప్పక వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే రోజురోజుకు శానిటైజర్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో అటు మార్కెట్లోకి ఎన్నో రకాల శానిటైజర్ లు కూడా తెరమీదికి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం శానిటైజర్ ఉపయోగించటం కారణంగా చేతులకు అంటుకున్న వైరస్ ని నాశనం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఎంతో మంది వాడుతున్నారు అన్న విషయం తెలిసింsanitiser;coronavirusశానిటైజర్ లతో పిల్లల కళ్ళకు ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త..?శానిటైజర్ లతో పిల్లల కళ్ళకు ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త..?sanitiser;coronavirusMon, 25 Jan 2021 08:10:00 GMTకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ తప్పక వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమం లోనే రోజు రోజుకు శానిటైజర్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యం లో అటు మార్కెట్లోకి ఎన్నో రకాల శానిటైజర్ లు కూడా తెరమీదికి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం శానిటైజర్ ఉపయోగించటం కారణంగా చేతులకు అంటుకున్న  వైరస్ ని నాశనం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఎంతో మంది వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య శానిటైజర్ లు వాడటం మంచిది. కానీ శానిటైజర్ ల వాడకం మితిమీరితే మాత్రం  ఏకంగా ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ శానిటైజర్ వాడుతుంటే మరికొంతమంది మాత్రం ఇక అవగాహన లేమితో ఎక్కువగా శానిటైజర్ లు వాడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లలు శానిటైజర్ ఉపయోగించిన సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


 శానిటైజర్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిన్న పిల్లలు కళ్ళు దెబ్బ తింటున్న ట్లు ఇటీవలే పరిశోధకులు చెప్పుకొచ్చారు. చేతులకు శానిటైజర్ రాసుకున్న తర్వాత పిల్లలు తమకు తెలియకుండానే కళ్ళకు శానిటైజర్ రాసుకుంటున్నారట. తద్వారా ఎంతో మంది పిల్లలకు కంటి సమస్యలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. శానిటైజర్ లో ఆల్కహాల్ తో పాటు మరిన్ని రసాయనాలు ఉండటం తో కళ్లపై ఇది ఎంతగానో ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు. అందుకే పిల్లలను శానిటైజర్ లకు దూరంగా ఉంచి సబ్బుతోచేతులు కడుక్కోవటానికి ఎక్కువగా ప్రోత్సహించాలి అంటూ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.


ఫిబ్రవరి 16న యాదాద్రి ముహూర్తం?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>