Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shikkardhavan84b76582-a2bb-4d38-a10d-6df5712efad0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shikkardhavan84b76582-a2bb-4d38-a10d-6df5712efad0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న విషయం తెలిసిందే. మొదట్లో కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిన బర్డ్ ఫ్లూ ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన నేపధ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బర్డ్ ఫ్లూ శర వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కఠిన నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ప్రజలందరూ పక్షులకు దూరంగా ఉండాలని అంతేకాకుండా చికెన్, గుడ్లను కూడా నిషేధించాలంటూ ప్రభుత్వాలు నిబంధన తీసుకు వస్తున్నాయి. ఇక అదే సమయంలో బర్డ్ ఫ్లూ ఎంతో ప్రమాదకshikkardhavan;amala akkineni;bindu;bindhu;prema;varanasi;media;love;chicken;central government;shikhar dhawan;anandamశిఖర్ ధావన్ చూపించిన ప్రేమ వివాదాస్పదంగా మారింది.. చర్యలకు సిద్ధమైన అధికారులు..?శిఖర్ ధావన్ చూపించిన ప్రేమ వివాదాస్పదంగా మారింది.. చర్యలకు సిద్ధమైన అధికారులు..?shikkardhavan;amala akkineni;bindu;bindhu;prema;varanasi;media;love;chicken;central government;shikhar dhawan;anandamMon, 25 Jan 2021 07:38:49 GMTచికెన్, గుడ్లను కూడా నిషేధించాలంటూ ప్రభుత్వాలు నిబంధన తీసుకు వస్తున్నాయి. ఇక అదే సమయంలో బర్డ్ ఫ్లూ ఎంతో ప్రమాదకరం కావడంతో పక్షులకు దూరంగానే ఉంటున్నారు సాధారణ ప్రజలు.



 కానీ ఇటీవలే టీమిండియా స్టార్ ఓపెనర్  శిఖర్ ధావన్ పక్షులపై ప్రేమ చూపించి చివరికి వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయారు. ఇటీవలే వారణాసి లో పర్యటించిన శిఖర్ ధావన్ అక్కడ గంగానదిలో బోటులో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే నదిలో ఉన్న పక్షులకు ఆహారం అందజేశాడు శిఖర్ ధావన్. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పక్షులకు ఆహారం వేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ శిఖర్ ధావన్ ను  వివాదాల్లోకి నెట్టింది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి శిఖర్ ధావన్ స్వయంగా తన చేతులతో పక్షులకు ఆహారం అందించడం పై  పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.



 అయితే నిబంధనలు ఉల్లంఘించి నదిలోకి బోట్  తీసుకెళ్లినందుకు గానూ బోట్  యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.  పర్యాటకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.  అయితే బోట్ నడిపే వారికిప్రభుత్వ నిబంధనల పై ఎంతో అవగాహన ఉన్నప్పటికీ బోట్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వారు అవగాహన కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ చేసిన పని కాస్తా ప్రస్తుతం వివాదాస్పదంగా మారి పోయింది.


ఫిబ్రవరి 16న యాదాద్రి ముహూర్తం?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>