MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఎనర్జిటిక్ హీరో రామ్ అటు క్లాసు ఇటు మాసు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఇంకా అల్లరిస్తున్నాడు. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ మంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రామ్. ఇప్పుడు మంచి జోష్ మీద వున్నాడని చెప్పాల్సిందే. ఎందుకంటే వరుస హిట్లు మీద హిట్లు కొడుతూ సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు. ఇక రామ్ తాజా చిత్రమైన ‘రెడ్’ 11వ రోజున కూడా పర్వాలేదనిపించింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫామ్లో ఉన్న రామ్ram-pothineni;business;kranthi;kranti;nivetha pethuraj;prema;raj;ram pothineni;ravi anchor;shankar;tiru;makar sakranti;india;cinema;sankranthi;january;tirupati;love;ismart shankar;sri sravanthi movies;hero;letter;success;josh;amrita dhanoa;kishore tirumala;red;amritha ayer;hello;chitramరెడ్ 11 రోజుల కలెక్షన్స్....రెడ్ 11 రోజుల కలెక్షన్స్....ram-pothineni;business;kranthi;kranti;nivetha pethuraj;prema;raj;ram pothineni;ravi anchor;shankar;tiru;makar sakranti;india;cinema;sankranthi;january;tirupati;love;ismart shankar;sri sravanthi movies;hero;letter;success;josh;amrita dhanoa;kishore tirumala;red;amritha ayer;hello;chitramMon, 25 Jan 2021 20:45:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఎనర్జిటిక్ హీరో రామ్ అటు క్లాసు ఇటు మాసు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఇంకా అల్లరిస్తున్నాడు. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ మంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రామ్. ఇప్పుడు మంచి జోష్ మీద వున్నాడని చెప్పాల్సిందే. ఎందుకంటే వరుస హిట్లు మీద హిట్లు కొడుతూ సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు. ఇక  రామ్ తాజా చిత్రమైన ‘రెడ్’ 11వ రోజున కూడా పర్వాలేదనిపించింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫామ్లో ఉన్న రామ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ వంటి క్రేజీ భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకం ఫై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..రామ్ కు ఉన్న క్రేజ్ వల్ల మంచి కలెక్షన్లనే రాబట్టింది ఈ సినిమా...

ఇక  రామ్ నటించిన ‘రెడ్’ సినిమాకి  15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 19.20 కోట్ల షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 3.5 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు అయ్యింది. ఆదివారం రోజున కూడా ఈ చిత్రం 0.30 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక దీన్ని బట్టి చూస్తే రామ్ జోరు మాములుగా లేదనే విషయం స్పష్టమవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ విశేషాలు కోసం అలాగే తాజా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విషయాలు గురించి తెలుసుకోండి...


కరోనా ప్రభావంపై షాకింగ్ సర్వే

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>