MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-meena1ff05ffa-9f23-41fe-b0f3-3db6905d9077-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-meena1ff05ffa-9f23-41fe-b0f3-3db6905d9077-415x250-IndiaHerald.jpgతెలుగులో సీతారామయ్యగారి మనవరాలు మూవీలో అక్కినేని నాగేశ్వరరావు గారితో కల్సి నటించి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది మీనా..ఇక ఈమధ్య కాలంలోనే వెంకటేష్ తో కల్సి దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా తన నటనతో అలరించింది. ఇక హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, బాలక్రిష్ణ, రజనీకాంత్ లతో జోడి కట్టి టాప్ హీరోయిన్‌గా అప్పట్లో సత్తా చాటింది. సుందరకాండ, అల్లరి పిల్ల, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ముత్తు, సూర్యవంశం, అల్లరి మొగుడు , స్నేహంకోసం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటactress meena;chiranjeevi;venkatesh;nagarjuna akkineni;rajinikanth;editor mohan;meena;nageshwara rao akkineni;rani;cinema;telugu;television;tamil;kannada;hindi;blockbuster hit;tamilnadu;reality show;heroine;allu sneha;father;allari;geminiమీనా తల్లి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయినే..ఆమె ఎవరో తెలుసా..??మీనా తల్లి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయినే..ఆమె ఎవరో తెలుసా..??actress meena;chiranjeevi;venkatesh;nagarjuna akkineni;rajinikanth;editor mohan;meena;nageshwara rao akkineni;rani;cinema;telugu;television;tamil;kannada;hindi;blockbuster hit;tamilnadu;reality show;heroine;allu sneha;father;allari;geminiMon, 25 Jan 2021 17:00:00 GMTఅక్కినేని నాగేశ్వరరావు గారితో కల్సి నటించి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది మీనా..ఇక ఈమధ్య కాలంలోనే వెంకటేష్ తో కల్సి దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా తన నటనతో అలరించింది. ఇక హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, బాలక్రిష్ణ, రజనీకాంత్ లతో జోడి కట్టి టాప్ హీరోయిన్‌గా అప్పట్లో సత్తా చాటింది. సుందరకాండ, అల్లరి పిల్ల, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ముత్తు, సూర్యవంశం, అల్లరి మొగుడు , స్నేహంకోసం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మీనా అనర్గళంగా మాట్లాడే మీనా మోడల్‌గా.హీరోయిన్‌గా, సింగర్‌గా, డాన్సర్‌గా, టీవీ రియాలిటీ షో జడ్జ్‌గా ..
 
ఇలా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయింది.తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా అగ్రహీరోలతో నటించిన మీనా తన ఎనిమిదో ఏటనే చదవుకు ఫులుస్టాప్ పెట్టి పూర్తిస్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేయడంతో చదవుకు దూరమయ్యాననే బాధ ఉండేదట. అందుకే కొద్దిగా వయసు వచ్చాక ప్రెవేట్ గానే చదవుకోవడం మొదలుపెట్టి ఎం ఏ పూర్తి చేసింది. మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారే. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. మీనా తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ హీరోయిన్. అంతేకాదు మలయాళంలో కూడా ఒక పెద్ద నటిగా రాణించారు.
 
1975సెప్టెంబర్ 16న మీనా జన్మించింది. తల్లి నటి కాబట్టి, మీనా బాల నటిగా ఇండస్ట్రీలోకి సులువుగా అడుగుపెట్టేసింది..ముఖ్యంగా మీనా ను కూడా టాప్ హీరోయిన్ చేయాలనీ ఆమె తల్లి బలంగా అనుకున్నారట. ఒకసారి జెమిని గణేశన్ ఓ పార్టీలో మీనాని చూసి ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆఫర్ ఇచ్చారట. అలాగే ఈమె హీరోయిన్ కావడానికి ఏం ఏ రత్నం దగ్గరకు కూడా తీసుకెళ్లడంతో మీనాను చూడగానే సినిమా ఛాన్స్ ఇచ్చేశారట. అలా ఎక్కడికి వెళ్లిన మీనాకి ఛాన్స్ లు రావడంతో..అలా కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది...!!




ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>