PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ జనసేన ఏ నిర్ణయం తో ముందుకు వెళ్తాయి అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. రాజకీయంగా ఎన్నికల విషయంలో ఇప్పుడు కాస్త ఆసక్తి నెలకొంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు ఆ పార్టీ నేతలు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఒంటరిగా పోటీ చేద్దామనే అభిప్రాయాన్ని జనసేన నేతలు పవన్ వద్ద వ్యక్తం చేసారు. ఇక ఈ రెండు పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనే దానిపై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. బి.జె.పి- జనసేన మరోసారి సమాలోచనలు ఈ ఎన్నికలపై జరిపారు.pavan kalyan,bjp,janasena,ap;pawan;view;kalyan;pawan kalyan;sunil;tiru;hyderabad;bharatiya janata party;nadendla manohar;andhra pradesh;janasena;tirupati;husband;daggubati purandeswari;janasena party;partyపవన్ మాటను బిజెపి లెక్క చేయడం లేదా...?పవన్ మాటను బిజెపి లెక్క చేయడం లేదా...?pavan kalyan,bjp,janasena,ap;pawan;view;kalyan;pawan kalyan;sunil;tiru;hyderabad;bharatiya janata party;nadendla manohar;andhra pradesh;janasena;tirupati;husband;daggubati purandeswari;janasena party;partyMon, 25 Jan 2021 16:05:00 GMTతిరుపతి ఉప ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ జనసేన ఏ నిర్ణయం తో ముందుకు వెళ్తాయి అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. రాజకీయంగా ఎన్నికల విషయంలో ఇప్పుడు కాస్త ఆసక్తి నెలకొంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు ఆ పార్టీ నేతలు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఒంటరిగా పోటీ చేద్దామనే అభిప్రాయాన్ని జనసేన నేతలు పవన్ వద్ద వ్యక్తం చేసారు. ఇక ఈ రెండు పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనే దానిపై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. బి.జె.పి- జనసేన మరోసారి సమాలోచనలు ఈ ఎన్నికలపై జరిపారు.

ఈ కార్యక్రమంలో బి.జె.పి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మురళీ ధరన్, రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు,  పురందేశ్వరి, బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల సహాయ ఇంఛార్జ్  సునీల్ దేవధర్, జనసేన  పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్,  రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరు అయ్యారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికపై బి.జె.పి జనసేన నేతల మధ్య సుధీర్ఘంగా చర్చ జరిగింది. హైదరాబాద్ లో  మూడు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహం, బి.జె.పి జనసేన నాయకులు, శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై చర్చ జరిగింది.

ఎన్నికల ప్రచారానికి బి.జె.పి.అగ్ర నాయకత్వాన్ని ఆహ్వానించడం అభ్యర్ధి  ఎంపికపై చర్చ  జరిగింది. ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్ధుల వివరాలను పరిశీలించిన తరువాత అభ్యర్ధిని ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలనే దానిపై  ఏకాభిప్రాయం కుదహరడం లేదు. అభ్యర్థి ఎంపికపై మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బిజెపి జనసేన కలిపి పోటీ చేస్తే జనసేన అభ్యర్ధి పోటీ చేయడమే మంచిది అనే భావనను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>