MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunil9fd17b7c-e81e-49e8-98f4-f5f0327886ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunil9fd17b7c-e81e-49e8-98f4-f5f0327886ba-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరున్ తేజ్ హీరోలుగా తమన్నా – మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్ గా ఎఫ్3 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఎఫ్2 100 కోట్ల పైగా వసూళ్ళు సాధించడంతో దిల్ రాజు– అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ మరింత సక్సస్ ని సాధించాలని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.కాగా ఇప్పటికే f 3 ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ రిలీజై సినిమా మీద అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సీక్వెల్ కథ డబ్బు నేపథ్యంలో సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లోనే వెల్లడించాడు అనిల్ sunil;ravi;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;prince;raja;ravi teja;sai dharam tej;sunil;tamannaah bhatia;trivikram srinivas;varun tej;tollywood;cinema;f2;comedy;comedian;hero;heroine;disco raja;dil;mass;f3F3 లో ఆ హీరో అయితే కష్టమేనట..!!F3 లో ఆ హీరో అయితే కష్టమేనట..!!sunil;ravi;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;prince;raja;ravi teja;sai dharam tej;sunil;tamannaah bhatia;trivikram srinivas;varun tej;tollywood;cinema;f2;comedy;comedian;hero;heroine;disco raja;dil;mass;f3Mon, 25 Jan 2021 16:00:00 GMTవిక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరున్ తేజ్ హీరోలుగా తమన్నామెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్ గా ఎఫ్3 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఎఫ్2 100 కోట్ల పైగా వసూళ్ళు సాధించడంతో దిల్ రాజు– అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ మరింత సక్సస్ ని సాధించాలని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.కాగా ఇప్పటికే f 3 ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ రిలీజై సినిమా మీద అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సీక్వెల్ కథ డబ్బు నేపథ్యంలో సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లోనే వెల్లడించాడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఈ సినిమా కన్ఫ్యూజన్ కథతో సాగుతుందని, అందులో నుంచి పుట్టుకొచ్చే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే మూడవ క్యారెక్టర్ ఉండగా.. ఎవరు నటిస్తారన్నది ఇంకా వెల్లడి కాలేదు. అయితే ముందు నుంచి మాస్ మహారాజ రవితేజ నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.రీసెంట్ గా మూడవ పాత్రలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నట్లు టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ మూడవ పాత్రకి ఒకప్పటి స్టార్ కమెడియన్ అండ్ హీరో సునీల్ పేరు వినిపిస్తోంది. అయితే ఇంకా ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ గా కన్‌ఫర్మేషన్ రాలేదు. ఈ మధ్య హీరోగా కాస్త జోరు తగ్గిన సునీల్ మళ్ళీ కామెడి పాత్రలని చేస్తూ క్రేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.కానీ అది పెద్దగా వర్కౌట్ కావట్లేదని టాలీవుడ్ జనాల మాట.. ఒక్కప్పడు సునీల్ సినిమాల్లో పండించే హాస్యానికి ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు.. కానీ ఎప్పుడైతే హీరోగా మారాడో ..

కొద్ది కాలానికి అతడి కెరీర్ బాగా డల్ అయిపోయింది.. అయితే తన స్నేహితుడైన త్రివిక్రమ్ ఎలాగైనా సునీల్ కి గుర్తింపు ఇవ్వాలని తన సినిమాల్లో  రోల్స్ ఇస్తున్నాడు..కానీ ఆ పాత్రల్లో సునీల్ నటన ప్రేక్షకులను మమెప్పించలేక పోయింది.. అన్నట్టు ఈ మధ్య విలన్ గా కూడా నటిస్తున్నాడు సునీల్.. డిస్కో రాజా, కలర్ ఫోటో సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో బాగానే ఆకట్టుకునన్నాడు.. ఇప్పుడు మళ్లీ ఈ ఎఫ్3 సినిమాతో కామెడీ రోల్ చేస్తే మొదటికే మోసం వస్తుందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.. మొత్తానికి ఎఫ్3 తో అయినా సునీల్ మళ్ళీ కమెడియన్ గా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి...!!






ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>