PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mla-sankay-kumar4e697d25-1a53-41cb-8495-bbecc09732ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mla-sankay-kumar4e697d25-1a53-41cb-8495-bbecc09732ae-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ని నిర్మూలించడానికి కేంద్రం తలపెట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోను వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పీహెచ్సీ లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా కోవిడ్ వారియర్స్ ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి టీకాను ఇస్తున్నారు. మొదటి విడతలో భాగంగా 1.54 లక్షలమంది వైద్యసిబ్బందికి టీకా ఇస్తున్నారు. అయితే తాజాగా సోమవారం నుండి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం mla sankay kumar;kumaar;telangana;mla;doctor;letter;central government;jagtialతెలంగాణాలో జోరుగా వ్యాక్సినేషన్..రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకున్న తొలి ఎమ్మెల్యేతెలంగాణాలో జోరుగా వ్యాక్సినేషన్..రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకున్న తొలి ఎమ్మెల్యేmla sankay kumar;kumaar;telangana;mla;doctor;letter;central government;jagtialMon, 25 Jan 2021 15:31:00 GMTతెలంగాణ రాష్ట్రంలోను వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పీహెచ్సీ లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా కోవిడ్ వారియర్స్ కు ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి టీకాను ఇస్తున్నారు. మొదటి విడతలో భాగంగా 1.54 లక్షలమంది వైద్యసిబ్బందికి టీకా ఇస్తున్నారు. అయితే తాజాగా సోమవారం నుండి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్ అందుబాలోకి తీసుకువచ్చారు. తెలంగాణాలో మొత్తం 6106 ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా వాటిలో  లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా  ఈరోజు  తెలంగాణలోని జగిత్యాల జగిత్యాల  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ టీకా తీసుకున్నారు. జగిత్యాలలోని ఆయన సొంత ఆస్పత్రిలో సంజయ్ టీకా వేయించుకున్నారు. ఆస్పత్రి వైద్యులు ఎమ్మెల్యేకు దగ్గరుండి టీకాను వేశారు.

దీంతో రాష్ట్రంలో టీకా వేయించుకున్న మొదటి ఎమ్మెల్యేగా  సంజయ్ నిలిచారు. వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో సంజయ్ కుమార్ టీకాను తీసుకున్నారు. కారోనా లాక్ డౌన్ వేళ ఎమ్మెల్యే హోదా లో ఉన్న సంజయ్ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించి ప్రశంసలు అందుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం వైద్యులు సంజయ్ కి పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేసారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శనివారం, బుధవారం మినహా మిగతా అన్ని అన్నిరోజులు ఉదయం 10గంటల నుండి సాయంత్రం మధ్యాహ్నం 3గంటల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5వేల ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక వైద్యసిబ్బంది అనంతరం రెండో విడతలో ప్రజాప్రతినిధుల కు టీకాలు ఇవ్వనున్నారు. దాంతో రెండో విడతలో ప్రధానితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీకాను తీసుకోనున్నారు.





ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>