SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news119c10ff-5d31-4864-985a-b89a6bc77eb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news119c10ff-5d31-4864-985a-b89a6bc77eb3-415x250-IndiaHerald.jpg టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ పై రవీంద్ర చహల్, రషీద్ ఖాన్ సరదాగా ట్రోల్ చేశారు. రిషబ్ పంత్ తన ఇన్స్ట్రా గ్రామ్ లో తాజాగా పెట్టిన ఫోటోపై ఈ ఇద్దరు ఆటగాళ్లు తమదైన శైలిలో ఫన్నీ గా కామెంట్ చేశారు. ఇంతకీ ఆ ఫోటో లో ఏముందంటే టామ్ అండ్ జెర్రీ ఉన్న ఎరుపు రంగు టీ షర్ట్ దరించి ఉన్న ఫోటో ను ఫోస్ట్ చేస్తూ " మీలో ఎంతమంది ఈ కార్టూన్‌ను చూశారు?'’..అంటూ ప్రశ్నించాడు పంత్.. దానికి సరదాగా ఆ ఇద్దరు ఆటగాళ్లు బదులు ఇస్తూ ఫన్ని కామెంట్స్ చేశారు. .sports news;rishi;varsha;yuzvendra chahal;australia;media;rishabh pant;instagram;letter;yuva;kollu ravindra;tom banton;tom hooper;shadowపంత్ ను ట్రోల్ చేసిన చహల్, రషీద్ ఖాన్ ..!!పంత్ ను ట్రోల్ చేసిన చహల్, రషీద్ ఖాన్ ..!!sports news;rishi;varsha;yuzvendra chahal;australia;media;rishabh pant;instagram;letter;yuva;kollu ravindra;tom banton;tom hooper;shadowMon, 25 Jan 2021 18:33:10 GMT టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ పై రవీంద్ర చహల్, రషీద్ ఖాన్ సరదాగా ట్రోల్ చేశారు. రిషబ్ పంత్ తన ఇన్స్ట్రా గ్రామ్ లో తాజాగా పెట్టిన ఫోటోపై ఈ ఇద్దరు ఆటగాళ్లు తమదైన శైలిలో ఫన్నీ గా కామెంట్ చేశారు. ఇంతకీ ఆ ఫోటో లో ఏముందంటే టామ్ అండ్ జెర్రీ ఉన్న ఎరుపు రంగు టీ షర్ట్ దరించి ఉన్న ఫోటో ను ఫోస్ట్ చేస్తూ " మీలో ఎంతమంది ఈ కార్టూన్‌ను చూశారు?'’..అంటూ  ప్రశ్నించాడు పంత్.. దానికి సరదాగా ఆ ఇద్దరు ఆటగాళ్లు బదులు ఇస్తూ ఫన్ని కామెంట్స్ చేశారు. .

టీమిండియా మిస్టరీ స్పిన్నర్  చాహల్‌ స్పందిస్తూ ‘నిన్ను చూడటమా... లేక టామ్ అండ్‌ జెర్రీని‌ చూడటమా?... అంటూ  ఆట పట్టించాడు. ఇక సన్ రైజర్స్  టిమ్ లో బెస్ట్ ఆల్ రౌండర్ గా ఉంటూ తనదైన ఆట తీరుతో అభిమానులను సంపాధించుకున్న రషీద్ ఖాన్ స్పందిస్తూ..‘నేను చాలాసార్లు నిన్నూ చూశాను, ఆ టామ్‌ను చూశాను’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ ఇద్దరి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.  చాహల్‌ కామెంట్‌ను సుమారు 15 వేల మంది లైక్‌ చేయగా, రషీద్‌ కామెంట్‌ను 4 వేల మందికిపైగా లైక్ చేశారు. 

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా అద్బుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుడ్డాడు రిషబ్ పంత్. డ్రాగా ముగిస్తే చాలు అనుకున్న క్రమంలో తన బ్యాటింగ్ సత్తా ఏంటో మరొకసారి నిరూపిస్తూ జట్టు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పంత్ పై సర్వత్ర ప్రశంశల వర్షం కురిషింది. రిషబ్ పంత్ కూడా తన ప్రదర్శన ను మెరుగు పరుచుకుంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.
పార్లమెంట్ మార్చ్ కు రైతుల పిలుపు

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>