HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/natural-pain-killers070cab0d-323c-4234-90d5-2ca31bfeca73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/natural-pain-killers070cab0d-323c-4234-90d5-2ca31bfeca73-415x250-IndiaHerald.jpgనొప్పి లేదా అసౌకర్యం తలెత్తినప్పుడు కాస్త ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ పైనే ఆధారపడవల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కొన్ని హెర్బ్స్ అలాగే స్పైసెస్ నేచురల్ పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తాయని అంటున్నారు. ఇన్ఫ్లమేషన్ ను ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తాయని సలహా ఇస్తున్నారు. natural pain killers;cancer;ginger;oil;aquaమెడికల్ షాపులో లభించే పెయిన్ కిల్లర్స్ తో సరిసమానంగా పనిచేసే నేచురల్ పదార్థాలివేమెడికల్ షాపులో లభించే పెయిన్ కిల్లర్స్ తో సరిసమానంగా పనిచేసే నేచురల్ పదార్థాలివేnatural pain killers;cancer;ginger;oil;aquaMon, 25 Jan 2021 16:00:00 GMT
మరి, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం: అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అలాగే  యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది వేరే పెయిన్ కిల్లర్స్ కంటే ఎంతో ప్రభావవంతముగా పనిచేస్తుంది.

లవంగాలు: లవంగాల పొడి లేదా లవంగాల నూనె అనేది ఏ రకమైన పెయిన్ నుంచైనా రిలీఫ్ ఇస్తుందని అంటున్నారు నిపుణులు. లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వికారం, జలుబు, తలనొప్పి అలాగే ఆర్తరైటిక్ ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలను ఇది తొలగిస్తుందని అంటున్నారు. దంతాల నొప్పిని తగ్గించడంలో కూడా లవంగాలు అత్యద్భుతంగా పనిచేస్తాయని తెలుస్తోంది.

క్యాప్సైసిన్: ఈ కాంపౌండ్ చిల్లీ పెప్పర్స్ లో పుష్కలంగా లభిస్తుంది. ఇది నేచురల్ పెయిన్ రిలీవర్ లా పనిచేస్తుంది. ఇది నరాలు, కండరాలు అలాగే జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుంది.

అలోవెరా: చర్మసంబంధ సమస్యలను తగ్గించేందుకు అలోవెరా హెల్ప్ చేస్తుంది. సన్ బర్న్ అలాగే జాయింట్ పెయిన్ నుంచి రక్షణను అందిస్తుంది. ప్రభావిత ప్రదేశాలపై ఈ జెల్ ను అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

విల్లో బార్క్: ఇందులో సాలిసిన్ అనే కెమికల్ కలదు. పెయిన్ కిల్లర్స్ లో లభించేటటువంటి కెమికల్ వంటి ప్రభావాన్నే ఇది కలిగిస్తుంది. పెయిన్ అలాగే ఇన్ఫ్లమేషన్ నుంచి ఇది రిలీఫ్ అందిస్తుంది.

లావెండర్ ఆయిల్: లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను పెయిన్ రిలీఫ్ కోసం వినియోగిస్తూ ఉంటారు. మంచి నిద్రను కలిగించడానికి అలాగే ఆందోళనను తగ్గించడానికి కూడా లావెండర్ హెల్ప్ చేస్తుంది. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను ఏదైనా క్యారియర్ ఆయిల్ తో కలిపి ప్రభావిత ప్రదేశంపై అప్లై చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.


భారీ నష్టాల పాలైన బంగారు బుల్లోడు సినిమా....

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

'వకీల్ సాబ్' మేకర్స్ ముందున్న పెద్ద టాస్క్ అదే..!

సాగర్ ఉప ఎన్నికలు : బీజేపీలో టెన్షన్ టెన్షన్ !

రాహుల్ తో రిలేషన్షిప్ పై మెల్లమెల్లగా క్లారిటీ ఇస్తున్న అషురెడ్డి

చిరు అలా చేయడం మూలంగానే అతడు బాగా హర్ట్ అయ్యాడు.. పాపం

సుప్రీంలో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు.. ఎన్నికలకు ధర్మాసనం ఓకే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>