PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddab6840bb6-570c-419b-906f-7c658e2dfd7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddab6840bb6-570c-419b-906f-7c658e2dfd7f-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై అన్‌క్లారిటీ కొన‌సాగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం, ఉద్యోగులు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్న స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తోంది. నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ముందుకు వెళ్తుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ససేమిరా అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. 2021, జనవరి 25వ తేదీ సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సిఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలుnimmagadda;guntur;andhra pradesh;2019;high court;january;bhuma akhila priya;panchayati;house;dookuduనిమ్మ‌గ‌డ్డ వ‌ర్సెస్ జ‌గ‌న్‌...ఈరోజు సుప్రీంలో ఫైన‌ల్ తీర్పు...నిమ్మ‌గ‌డ్డ వ‌ర్సెస్ జ‌గ‌న్‌...ఈరోజు సుప్రీంలో ఫైన‌ల్ తీర్పు...nimmagadda;guntur;andhra pradesh;2019;high court;january;bhuma akhila priya;panchayati;house;dookuduMon, 25 Jan 2021 09:00:00 GMTజనవరి 25వ తేదీ సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సిఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఈ అనిశ్చితి కొనసాగనుంది. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే.


ఆ పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసి నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు దాటిన వారికి ఓటుహక్కు ఉందంటూ పిటిషన్ దాఖలైంది. 2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే 3లక్షల 60 వేలమంది ఓటు హక్కు కోల్పోతారని పిటిషన్ లో విద్యార్ధిని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా సోమవారం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉండగా.. చివరి గంటల్లో బెంచ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


మొదట ఈ పిటీషన్.. జస్టిస్ లావు నాగేశ్వర రావు సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి లిస్ట్ అయింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో పాటు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందు మల్హోత్రా ఈ బెంచ్‌లో ఉన్నారు. తాజాగా జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్‌కు పిటీషన్ బదిలీ అయింది. జస్టిస్ సంజయ్ కిషన్ బెంచ్‌కు దీన్ని రీలిస్ట్ చేశారు.




ఆచార్యలో అలాంటి రోల్ లో కనిపించనున్న పూజా హెగ్డే..

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>