MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news9e8c5bab-27ec-4b65-b605-f67a1356c399-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news9e8c5bab-27ec-4b65-b605-f67a1356c399-415x250-IndiaHerald.jpgఫిల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు శేఖర్ కమ్ముల.ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంతలా ప్రేక్షకులను కట్టిపాడేస్తాయి. ముఖ్యంగా ఈ దర్శకుడి నుండి వచ్చిన గత చిత్రం " ఫిదా " ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం శేఖర్ కమ్ముల యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్.flimy news;venkatesh;naga chaitanya;naga;nageshwara rao akkineni;sekhar;varun;varun sandesh;varun tej;hyderabad;kamma;cinema;naga aswin;venky mama;majili;love;blockbuster hit;letter;yuva;chaitanya 1;sai pallavi;love story;fidaa"లవ్ స్టోరీ " సినిమా "ఫిదా " లాంటిది కాదట ..!!"లవ్ స్టోరీ " సినిమా "ఫిదా " లాంటిది కాదట ..!!flimy news;venkatesh;naga chaitanya;naga;nageshwara rao akkineni;sekhar;varun;varun sandesh;varun tej;hyderabad;kamma;cinema;naga aswin;venky mama;majili;love;blockbuster hit;letter;yuva;chaitanya 1;sai pallavi;love story;fidaaMon, 25 Jan 2021 23:11:10 GMTఫిల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు శేఖర్ కమ్ముల.ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంతలా ప్రేక్షకులను కట్టిపాడేస్తాయి. ముఖ్యంగా ఈ దర్శకుడి నుండి వచ్చిన గత చిత్రం " ఫిదా " ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం శేఖర్ కమ్ముల  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్.

నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. పైగా ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సైతం ఆకట్టుకుంది. చైతూ, సాయి పల్లవి జోడీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతుండటంతో ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు. సినిమా ఏప్రిల్ 16న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

 ఇదిలా ఉండగా ఈ సినిమా కథాంశం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా శేఖర్ కమ్ముల గత చిత్రం " ఫిదా " లా కాకుండా కొత్త రకం స్టోరీ అని తెలుస్తుంది. తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ చిత్రం ఉండనున్నట్టు సమాచారం. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య వర్క్ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి సినిమా ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీలా ఉంటుందని ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్నారు.  


'క్రాక్' మూవీ ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిన 'ఆహా' ....??

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>