SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa9279da8-c4b1-4dcd-9282-7cb3c7721eea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa9279da8-c4b1-4dcd-9282-7cb3c7721eea-415x250-IndiaHerald.jpgఇదిలా ఉండగా ఫిబ్రవరి 5 నుండి ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జో రూట్ బీకర ఫామ్ చూస్తూ ఉంటే టీమిండియా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టును అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు అత్యుత్తమ క్రికెటర్లు ఆ జట్టు సొంతం. sports news;naga;rani;virat kohli;ravindra jadeja;india;australia;england;sri lanka;naga aswin;february;yuva;kollu ravindra;paruguబీకర ఫామ్ లో రూట్.. భారత్ కు ఇబ్బందేనా..!!బీకర ఫామ్ లో రూట్.. భారత్ కు ఇబ్బందేనా..!!sports news;naga;rani;virat kohli;ravindra jadeja;india;australia;england;sri lanka;naga aswin;february;yuva;kollu ravindra;paruguMon, 25 Jan 2021 07:35:00 GMTఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ చివరి మ్యాచ్ ఆడుతుండగా ఆ జట్టు కెప్టెన్ జో రూట్ తన బీకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాది శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన రూట్ రెండో టెస్టులో కూడా అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది.  ఓవర్‌నైట్‌ స్కోరు 98/2 ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను స్పిన్నర్‌ ఎంబుల్‌దెనియా (7/132) దెబ్బ తీశాడు వద్ద అతను క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌ 252/6తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జో రూట్ తన బ్యాట్ కు పని చెబుతూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డ 257 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

కానీ వికెట్లు పడుతున్నా బట్లర్‌ (55), బెస్‌ (32)లతో భాగస్వామ్యాలు నెలకొల్పిన రూట్‌... ఈ క్రమంలో ఆరు వికెట్లు కోల్పోయి 333 పరుగులతో భారీ స్కోరు వైపు అడుగులు వేస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఆరు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయి 339 వద్ద నిలిచింది. వరుసగా రెండో డబుల్‌ సెంచరీకి 14 పరుగుల దూరంలో నిలిచిన రూట్‌.. ఆట చివర్లో రనౌటయ్యాడు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 5 నుండి ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జో రూట్ బీకర ఫామ్ చూస్తూ ఉంటే టీమిండియా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టును అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు అత్యుత్తమ క్రికెటర్లు ఆ జట్టు సొంతం.

ఇక భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఘన విజయం సాధించి మంచి ఆత్మ విశ్వాసం తో ఉంది. యువ క్రికెటర్లు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. అయితే టీమిండియాలో కీలక ఆటగాళ్లు అయినా జడేజా, బుమ్రా , హనుమ విహారి, అశ్విన్, వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడడం కాస్త ఆందోళన కలిగించే అంశం. అయితే  ఒకవేళ మ్యాచ్ ప్రారంభానికి ముందు వాళ్ళు గాయాల నుండి కోరుకుంటే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ జట్టు తో జరిగే సిరీస్ తో మళ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు.


ఫిబ్రవరి 16న యాదాద్రి ముహూర్తం?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>