PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chicken-rates2037d7ab-2464-4f24-b066-b58e9e6be55d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chicken-rates2037d7ab-2464-4f24-b066-b58e9e6be55d-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ విపరీతంగా పెరిగి పోయింది.. దాంతో చికెన్ రేట్లు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. అయిన కొనే వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గలేదు.. ఇప్పుడు మళ్లీ చికెన్ రేట్లు పడి పోయాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యం లో తెలంగాణ లో చికెన్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చేపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధికంగా చికెన్‌ వినియోగించే హైదరాబాద్‌ నగరం లో ఆదివారం అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. chicken rates;hyderabad;telangana;chickenమరోసారి చికెన్ ధరలు ఢమాల్.. ధర ఎంతంటే ??మరోసారి చికెన్ ధరలు ఢమాల్.. ధర ఎంతంటే ??chicken rates;hyderabad;telangana;chickenMon, 25 Jan 2021 09:15:00 GMTచికెన్ కు డిమాండ్ విపరీతంగా పెరిగి పోయింది.. దాంతో చికెన్ రేట్లు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. అయిన కొనే వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గలేదు.. ఇప్పుడు మళ్లీ చికెన్ రేట్లు పడి పోయాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యం లో తెలంగాణలో చికెన్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చేపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధికంగా చికెన్‌ వినియోగించే హైదరాబాద్‌ నగరం లో ఆదివారం అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. 



తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ చాలా మంది మాంసం ప్రియులు ఎందుకైనా మంచిదని చికెన్‌ తినడం మానేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్‌ నగరంలో రోజుకు 6లక్షల కిలోల చికెన్‌ వినియోగం అవుతుంది. అలాగే పండగలు, ఆదివారం నాడు అయితే చికెన్ కు గిరాకీ పెరిగేది..ఏకంగా 8 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయేదని, ఇప్పుడు నష్టాలను చూస్తున్నామని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..



ఇప్పుడు హైదరాబాద్ లో రేట్లు మరోసారి కిందకు దిగి వచ్చాయి.. నెల రోజులక్రిం కిలో చికెన్‌ ధర 220 రూపాయలు కాగా ప్రస్తుతం కిలో 140 నుంచి 150 రూపాయలకు పడిపోయింది. అలాగే ఫామ్‌ల వద్ద ఒక్కో కోడి ధర 60 నుంచి 70రూపాయలకు పడిపోయింది. జాతీయ ఆహార సంస్ధ తాజాగా కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఇందులో చికెన్‌ వినియోగించడం వల్ల బర్డ్‌ఫ్లూ రాదని స్పష్టంచేసింది. అయితే మాంసాన్ని బాగా ఉడిగికించి తినాలని, కోడిగుడ్లను హాఫ్‌ బాయిల్డ్‌ తినకూడదని నిబంధనల్లో స్పష్టంచేసింది.. రోజు రోజుకు రేట్లు తగ్గిపోవడంతో చికెన్ వ్యాపారులు వాపోతున్నారు..ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇలానే ధరలు కొనసాగితే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాలని అంటున్నారు. ఈ వ్యాధి పట్ల ప్రభుత్వం ఏదోకటి చేయాలని అంటున్నారు.




వకీల్ సాబ్ పై ఉన్న భయాలు ఈ దెబ్బతో పోయినట్లే..?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>