PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చిన పరిస్థితి మనం చూసే వాళ్ళం. ప్రధానంగా ఆయన కొంత మంది వద్ద మాత్రమే సలహాలు తీసుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటారు. మరికొంతమందిని అసలే మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. పరిపాలన కూడా ఇలాగే ఉంటుంది. పార్టీలో ప్రభుత్వంలో కూడా వాళ్లు చెప్పిందే నడుస్తూ ఉంటుంది. దీని కారణంగా తెలుగుదేశం పchandrababu, jagan, ap;cbn;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;government;cm;chief minister;ycp;partyబాబోరిని పూర్తిగా కాపీ చేసేసిన జగనోరు...?బాబోరిని పూర్తిగా కాపీ చేసేసిన జగనోరు...?chandrababu, jagan, ap;cbn;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;government;cm;chief minister;ycp;partyMon, 25 Jan 2021 13:05:00 GMTఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చిన పరిస్థితి మనం చూసే వాళ్ళం. ప్రధానంగా ఆయన కొంత మంది వద్ద మాత్రమే సలహాలు తీసుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటారు. మరికొంతమందిని అసలే మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. పరిపాలన కూడా ఇలాగే ఉంటుంది.

పార్టీలో ప్రభుత్వంలో కూడా వాళ్లు చెప్పిందే నడుస్తూ ఉంటుంది. దీని కారణంగా తెలుగుదేశం పార్టీ ప్రజలలో చులకన అయిపోయింది. చంద్రబాబు నాయుడికి కార్యకర్తలకు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీని కారణంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కూడా దాదాపు అదే తప్పు చేస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు కార్యకర్తలలో ముందు నుంచి మంచి మద్దతు ఉంది.

అందుకే పదేళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే వాళ్ళు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మందిని మాత్రమే సీఎం పేషీలో పెట్టుకుని వాళ్ళు చెప్పింది మాత్రమే ఆయన చేస్తూ వెళ్తున్నారు. దీని కారణంగా పార్టీ క్షేత్రస్థాయిలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలతో నెలకు ఒకసారైనా సరే ఆయన మాట్లాడలేకపోతున్నాను. దీని కారణంగా రాజకీయంగా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ ఇబ్బందులు పడతారని వైసీపీ అధికారం కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ దాటి ప్రజల్లోకి వస్తే మంచిదనే అనే భావనను వ్యక్తం చేస్తున్నారు.


ఒక్క రోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టీ గోస్వామి.. ఏం చేసిందో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?

ప్రదీప్ తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడా...?

టాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>