MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-updates-begins-soon-fans-can-cheerup-now8cad879c-3b66-4f9f-b858-3444bdb4aec0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-updates-begins-soon-fans-can-cheerup-now8cad879c-3b66-4f9f-b858-3444bdb4aec0-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. rrr latest news;ram charan - jr ntr;ntr;ram charan teja;alia bhatt;kumaar;m m keeravani;ram pothineni;rajamouli;dussehra;alluri sitarama raju;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;festival;hollywood;youtube;you tube;sai madhav burra;audience;vijayadashami;heroine;posters;nandamuri taraka rama rao;nijam;olivia morrisబిగ్ బ్రేకింగ్ : 'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి భారీ అప్ డేట్ ....??బిగ్ బ్రేకింగ్ : 'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి భారీ అప్ డేట్ ....??rrr latest news;ram charan - jr ntr;ntr;ram charan teja;alia bhatt;kumaar;m m keeravani;ram pothineni;rajamouli;dussehra;alluri sitarama raju;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;festival;hollywood;youtube;you tube;sai madhav burra;audience;vijayadashami;heroine;posters;nandamuri taraka rama rao;nijam;olivia morrisMon, 25 Jan 2021 10:16:34 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా యూట్యూబ్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. దానితో సినిమాపై అందరిలోనూ అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కె కె సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.
పేట్రియాటిక్ డ్రామా మూవీగా 1920ల కాలం నటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఒక భారీ సర్ప్రైజ్ ఉండనుందని, దానికి సంబంధించి ఒక పెద్ద అప్ డేట్ నేడు రానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ఇది నిజంగా ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్త అని చెప్పక తప్పదు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానున్నట్లు చెప్తున్నారు...!!


మచ్చలు లేని ప్రకాశవంతమైన ముఖం కోసం ఈ పద్ధతులని పాటించండి....

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>