MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babu-twitter-info7e54822c-fbc9-402d-a389-a8bcacf516f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babu-twitter-info7e54822c-fbc9-402d-a389-a8bcacf516f7-415x250-IndiaHerald.jpgఈ ఫోటోలు సిలువపై ఉన్న ఏసుక్రీస్తు గెటప్ లో కనిపిస్తున్నారు. తలపైన ముళ్ల కిరీటం మరియు చేతులకు మేకులు కొట్టి ఉన్నారు. దేహమంతా రక్తం కారుతూ ఉంది. అయితే ప్రేక్షకులు అనుకుంటున్న ప్రకారం ఈ ఫోటో తన తరువాత నటించే చిత్రంలోనిదా లేదా మరేదైనా ఉద్దేశం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. jagapathi babu twitter info;karthik;boyapati srinu;cinema;media;car;february;hero;posters;romantic;father;chitramజగపతి బాబు ఆ పాత్రలో నటిస్తున్నాడా.. షాక్ లో ఫ్యాన్స్...!జగపతి బాబు ఆ పాత్రలో నటిస్తున్నాడా.. షాక్ లో ఫ్యాన్స్...!jagapathi babu twitter info;karthik;boyapati srinu;cinema;media;car;february;hero;posters;romantic;father;chitramMon, 25 Jan 2021 14:17:50 GMTహీరో కాస్తా.. మోస్ట్ వయలెంట్ విలన్ గా కనిపించాడు. ఈ సినెమాలో ఈయన నటనకు గాను ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

కాగా ఇప్పుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో ఒక ప్రత్యేకమైన సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ కూడా మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. అదేమిటంటే "ఫాదర్ - చిట్టి - ఉమా - కార్తీక్" అనే విభిన్న టైటిల్ తో మనముందుకు రానున్నాడు. అయితే పేరు విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చిత్రం బృందం తెలిపింది. ఈ సినిమాలో జగపతి బాబు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ మరియు టీజర్ విడుదల కాగా ఇవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనితో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే చిత్ర బృందం ఈ సినిమాను ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

అయితే ఇవన్నీ ఇలా ఉంటే, సరికొత్తగా జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ  ఫోటోలో సిలువపై ఉన్న ఏసుక్రీస్తు గెటప్ లో కనిపిస్తున్నారు. తలపైన ముళ్ల కిరీటం మరియు చేతులకు మేకులు కొట్టి ఉన్నారు. దేహమంతా రక్తం కారుతూ ఉంది. అయితే ప్రేక్షకులు అనుకుంటున్న ప్రకారం ఈ ఫోటో తన తరువాత నటించే చిత్రంలోనిదా లేదా మరేదైనా ఉద్దేశం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై జగపతిబాబు ఏవిధమైన వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.


అందరికి ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు... ఎందుకు...?

మహేష్ ని విడిచి రెండు రోజులు ఉండే శక్తి కూడా నాకు లేదు: నమ్రత

స్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>