Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/beauties-drowning-in-double-heroins018f4b19-efff-4370-a820-2399ee087575-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/beauties-drowning-in-double-heroins018f4b19-efff-4370-a820-2399ee087575-415x250-IndiaHerald.jpgఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశి ఖన్నా. యువ హీరోల సరసన నటిస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఈమధ్య తెలుగులో చేస్తున్న సినిమాలు మంచి ఫలితాలను అందించలేదు. లాస్ట్ ఇయర్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఇచ్చిన షాక్ తో కెరియర్ లో మరింత వెనకపడ్డది రాశి ఖన్నా. ఈ గ్యాప్ లో కోలీవుడ్ మీద ఫోకస్ చేసిన అమ్మడు అక్కడ మంచి ఛాన్సులు అందుకుంటుంది.rashi-khanna;nithin;raashi khanna;raasi;bollywood;cinema;telugu;kollywood;remake;yuva;nithin reddy;world famous lover;rashi khanna;oohalu gusagusalade;loverమెగా హీరోకే కాదు.. నితిన్ సినిమా ఛాన్స్ కూడా..?మెగా హీరోకే కాదు.. నితిన్ సినిమా ఛాన్స్ కూడా..?rashi-khanna;nithin;raashi khanna;raasi;bollywood;cinema;telugu;kollywood;remake;yuva;nithin reddy;world famous lover;rashi khanna;oohalu gusagusalade;loverMon, 25 Jan 2021 11:00:00 GMTఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశి ఖన్నా. యువ హీరోల సరసన నటిస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఈమధ్య తెలుగులో చేస్తున్న సినిమాలు మంచి ఫలితాలను అందించలేదు. లాస్ట్ ఇయర్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఇచ్చిన షాక్ తో కెరియర్ లో మరింత వెనకపడ్డది రాశి ఖన్నా. ఈ గ్యాప్ లో కోలీవుడ్ మీద ఫోకస్ చేసిన అమ్మడు అక్కడ మంచి ఛాన్సులు అందుకుంటుంది.

ఇక లేటెస్ట్ గా తెలుగులో అమ్మడికి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో మరోసారి జోడీ కడుతుందని తెలుస్తుండగా రాశి ఖన్నా మరో యువ హీరోతో లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. లవర్ బోయ్ నితిన్ హీరోగా వస్తున్న అందాదున్ రీమేక్ లో అమ్మడికి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ తెలుగు రీమేక్ ను మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన రాశి ఖన్నా నటిస్తుందని టాక్. తెలుగులో మళ్లీ రాశికి వరుస క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఈమధ్య గ్లామర్ షో చేసేందుకు కూడా సై అనేస్తున్న అమ్మడు తెలుగులో మళ్లీ ఫాం కొనసాగించాలని చూస్తుంది. స్టార్ హీరోల్లో ఎన్.టి.ఆర్, రవితేజలతో నటించినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు. అందుకే యువ హీరోలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నితిన్ తో ఆల్రెడీ శ్రీనివాస ఖళ్యాణం సినిమా చేసిన అమ్మడు ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. అయినా ఆ సెంటిమెంట్ ను పట్టించుకోకుండా నితిన్ రాశి ఖన్నాతో జోడీ కడుతున్నాడు.                                       




అప్పులు సరే... ఆస్తులు ఏవి జగనోరు...?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>