MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/liger6b6a16b8-8335-42e5-9f53-4ed7d3fd8b5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/liger6b6a16b8-8335-42e5-9f53-4ed7d3fd8b5d-415x250-IndiaHerald.jpgపెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.. టాలీవుడ్ లో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన హీరోగా విజయ్ దేliger;ananya pandey;govinda;karan johar;ananya;geetha;govi;kushi;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;marriage;producer;producer1;hero;sea;heroine;joseph vijay;posters;arjun 1;reddy;ananya nagalla;devarakonda100 కోట్ల బడ్జెట్ దాటబోతున్న విజయ్ లైగర్..?100 కోట్ల బడ్జెట్ దాటబోతున్న విజయ్ లైగర్..?liger;ananya pandey;govinda;karan johar;ananya;geetha;govi;kushi;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;marriage;producer;producer1;hero;sea;heroine;joseph vijay;posters;arjun 1;reddy;ananya nagalla;devarakondaMon, 25 Jan 2021 18:00:00 GMTపెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.. టాలీవుడ్ లో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన హీరోగా విజయ్ దేవరకొండ ఇంతటి స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు.

తెరపైకి రావడమే ఉప్పెన లా దూసుకొచ్చి సముద్రంలా మారిపోయాడు. యాక్టింగ్ లో, లుక్ లో, ఓ కొత్త ట్రెండ్ ని సృష్టించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. అయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా ని ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారంటే ఆ సినిమా ఎంతటి ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.ఇక లైగర్ విషయానికొస్తే ఈ సినిమా లో 'అనన్య పాండే' హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనన్యసినిమా లో నటించడం విశేషం అయితే కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత కావడం మరింత విశేషం..

అయితే.. లైగర్ సినిమా బడ్జెట్ విషయంలో పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ పూరీ సినిమా అంటే బడ్జెట్ లిమిట్ దాటిన దాఖలాలు తక్కువ. అయితే.. మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి అంచనాలను రీచ్ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోంది యూనిట్. ఈ క్రమంలోనే లైగర్ బడ్జెట్ అనుకున్నదానికంటే కాస్త పెరిగినట్టు టాక్.  కాగా.. కరోనా గోల లేకుంటే.. ఈపాటికే లైగర్ బొమ్మ థియేటర్స్ లో పడి ఉండేది. ఇక ఇప్పుడు సెట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను సమ్మర్ క్లోజింగ్ లోగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అంటే.. జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. అప్పటికి పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి కాబట్టి.. పెద్దగా పోటీ కూడా ఉండదని భావిస్తున్నట్టు సమాచారం.


కేంద్రంపై యుద్దమే... జగన్ ఏం ఆదేశించారు...?

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>