MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akkineni-akhil-movie-releasing-8da5a4e2-7667-49ac-a730-c3fef86f5e9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akkineni-akhil-movie-releasing-8da5a4e2-7667-49ac-a730-c3fef86f5e9b-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ కి చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. ఆయన ఎన్నో అంచనాలు పెట్టుకొని ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక వచ్చే నెల మొదట్లో ఈ అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తర్వాతి సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో ఇప్పటి దాకా హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేయలేదు. తాజాగా అందుతుpradeep;pooja hegde;akhil akkineni;bhama;bhaskar;nageshwara rao akkineni;surender reddy;mumbai;cinema;baba bhaskar;sunkara ramabrahmam;heroine;reddy;sakshi;ak entertainmentsఅఖిల్ కోసం కొత్త హీరోయిన్..అఖిల్ కోసం కొత్త హీరోయిన్..pradeep;pooja hegde;akhil akkineni;bhama;bhaskar;nageshwara rao akkineni;surender reddy;mumbai;cinema;baba bhaskar;sunkara ramabrahmam;heroine;reddy;sakshi;ak entertainmentsMon, 25 Jan 2021 13:00:00 GMTఅక్కినేని అఖిల్ కి చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. ఆయన ఎన్నో అంచనాలు పెట్టుకొని ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక వచ్చే నెల మొదట్లో ఈ అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తర్వాతి సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో ఇప్పటి దాకా హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేయలేదు.


తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక ముంబై మోడల్ ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ముంబై మోడల్ అయిన సాక్షి వైద్య అనే భామను సురేందర్ రెడ్డి ఫైనల్ చేశాడని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా ఒక స్టార్ హీరోయిన్ ని నటింప చేయాలని ముందు భావించారు. కానీ బడ్జెట్ భారీగా పెరిగిపోతున్న కారణంగా కొత్త హీరోయిన్ ని ప్రిఫర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ముంబైకి చెందిన ఈ భామ ఇప్పటికే పలు యాడ్ కమర్షియల్స్ లో కూడా నటించింది అని అంటున్నారు.


ఈ సినిమాకి సంబంధించిన వారందరికీ హీరోయిన్ గా ఆమె నచ్చడంతో ఆమెను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. సుంకర రామబ్రహ్మంకి చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ సురేందర్ రెడ్డి సొంత ప్రొడక్షన్ సురేందర్ టు సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అఖిల్ ఒక గూడచారి తరహా పాత్రలో నటించనున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది.


ఒక్క రోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టీ గోస్వామి.. ఏం చేసిందో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?

ప్రదీప్ తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడా...?

టాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>