Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejbe8ed68a-765a-417a-a2e3-2f0d3506a41a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejbe8ed68a-765a-417a-a2e3-2f0d3506a41a-415x250-IndiaHerald.jpgకొన్ని సార్లు అనుకోకుండా ఓకే కథ నేపథ్యంలో వచ్చే సినిమాలు క్లాష్ అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి సినిమాలు క్లాష్ అవ్వడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. టాలీవుడ్ యువ హీరోలు మెగా హీరో వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండలు కూడా ఒకే కథాంశంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది ఈ యువ హీరోలు తెరముందు గట్టి పోటీ పడనున్నారని అర్థమవుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి varun tej;kiran kumar;kumaar;kiran;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;india;korea, south;bollywood;tollywood;cinema;hero;success;joseph vijay;yuva;dear comrade;devarakonda‘గని’ vs ‘లైగర్’ లో దేనికి క్రేజ్ ఉందో తెలుసా?‘గని’ vs ‘లైగర్’ లో దేనికి క్రేజ్ ఉందో తెలుసా?varun tej;kiran kumar;kumaar;kiran;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;india;korea, south;bollywood;tollywood;cinema;hero;success;joseph vijay;yuva;dear comrade;devarakondaSun, 24 Jan 2021 10:01:34 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. టాలీవుడ్ యువ హీరోలు మెగా హీరో వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండలు కూడా ఒకే కథాంశంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది ఈ యువ హీరోలు తెరముందు గట్టి పోటీ పడనున్నారని అర్థమవుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే తరహాలో మెగాబ్రదర్ కొడుకు వరుణ్ తేజ్ కూడా కొత్త దర్శకుడు కొర్రపాటి కిరణ్ కుమార్ కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలోనే ‘గని’ సినిమాను తెరకెక్కిస్తున్నాడని కూడా తెలిసిన విషయమే. అయితే ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకే విధంగా ఉంది. అందులోనే ఈ సినిమాల అప్డేట్స్ ను కూడా వెంట వెంటనే ఇచ్చారు.

దాంతో సినీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను కంపేర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఏ హీరో సినిమా మీద ఎక్కువ అంచనాలున్నాయి.. బాక్సాఫీస్ వద్ద ఏది కలెక్షన్లను కొల్లగొడుతుంది.. ఏ హీరో సినిమాకు ఎక్కు క్రేజ్ ఉంది అనే విషయాలను చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో వరుణ్ తేజ్ కు సినిమాల పరంగా మాంచి సక్సెస్ ను అందుకున్నాడనే చెప్పుకోవచ్చు. ఈ హీరోకు గీతాఆర్ట్స్ బ్యాకింగ్, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో వరుణ్‘గని’ సినిమా గట్టి పోటీని ఇవ్వబోతుందని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ‘లైగర్’ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టబోతున్నారు. ఇందుకోసం బాలీవుడ్ సపోర్ట్ ను కూడా తీసుకుంటున్నారని సమాచారం. ఈ హీరోకు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.

కానీ పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమా పట్ల ఇండియా వైడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలి మరి. అయితే టాలీవుడ్ లో వచ్చిన ఈ హీరో డియర్ కామ్రేడ్ సినిమా సౌత్ లో దారుణంగా అపజయాల పాలయ్యింది. కానీ డబ్బింగ్ లో మాత్రం ఈ మూవీ నార్త్ ఆడియెన్స్ ను వివరీతంగా ఆకట్టుకుంది. దాంతో చూస్తే ఈ హీరో ఇండియా వైడ్ గా కూడా ప్రేక్షకులను మెప్పించగలరనే నమ్మకం కలుగుతోంది. ఫుల్ క్రేజ్ తో వస్తున్న ఈ హీరోల ‘గని’, ‘లైగర్’ సినిమాల మధ్యన ఖచ్చితంగా పోటీ ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందులోనే వెంటవెంటనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.  దాంతో ఈ రెండింటి మధ్యన పోటీ ఉంది కాబట్టే ఫస్ట్ లుక్ ను వదిలారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో..


ఆన్ లైన్ డేటింగ్ యాప్ లపై ఇంటర్‌పోల్ హెచ్చరిక.. ఇకమీదట..

వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !

జగన్‌కు బావ బ్రదర్ అనిల్ బిగ్‌ షాక్.. ఆంధ్రజ్యోతి ఆర్కే చెబుతున్నది ఇదే..!?

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్లో లూప్‌హోల్‌... ఇదే వాళ్ల‌ను కాపాడుతుందా..!

ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో జ‌గ‌న్ గెలుస్తాడా...!

జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?

సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>