PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/gokaraju-gangaraju5a646947-38b3-4a8e-802b-cc5122b442ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/gokaraju-gangaraju5a646947-38b3-4a8e-802b-cc5122b442ca-415x250-IndiaHerald.jpgశ్రీరాముని జన్మస్థలంగా పిలిచే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవలే పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిలో భాగంగానే దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, వర్గాల ప్రజల నుండి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా అయోధ్యలోని ఈ రామమందిర నిర్మాణానికి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులు రూ.5 కోట్లను విరాళంగా అందజేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులుకు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును గంగరాజు కుమారుడు రామరాజు అందించారు.gokaraju gangaraju;auto;koti;pawan;kalyan;krishna reddy;nidhi;vivek;hyderabad;bharatiya janata party;telangana;janasena;congress;mp;telugu;january;mla;cheque;hero;janasena party;reddy;partyఅయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ తెలంగాణ ఎంపీ రూ.5 కోట్లు విరాళంఅయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ తెలంగాణ ఎంపీ రూ.5 కోట్లు విరాళంgokaraju gangaraju;auto;koti;pawan;kalyan;krishna reddy;nidhi;vivek;hyderabad;bharatiya janata party;telangana;janasena;congress;mp;telugu;january;mla;cheque;hero;janasena party;reddy;partySun, 24 Jan 2021 12:05:00 GMTజనవరి 15న శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్ సంయుక్తంగా విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మతాలకు అతీతంగా దేశ ప్రజలు రామమందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తుండటం విశేషం. తాజాగా అయోధ్యలోని ఈ రామమందిర నిర్మాణానికి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులు రూ.5 కోట్లను విరాళంగా అందజేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులుకు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును గంగరాజు కుమారుడు రామరాజు అందించారు.
 
 
 
 
 ఇక అలాగే గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ కూడా రామమందిరానికి విరాళం అందజేశారు. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా గవర్నర్‌ తన విరాళాన్ని అందించారు. కాగా, రెండు లక్షల మంది నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని రామజన్మ భూమి నిధి అభియాన్ ప్రతినిధులు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. అంచనాలకు మించి విరాళాలు వసూలు అవుతున్నాయని అన్నారు.ఇక రామమందిరం నిర్మాణానికి బీజేపీ నేతలు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యదర్శి భయ్యాజి జోషికి చెక్ ను అందించారు. ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి కూడా రామమందిర నిర్మాణం కోసం రూ. 6 కోట్లు ఇవ్వగా, వ్యాపారవేత్త మైం హోం రామేశ్వరరావు రూ. 5 కోట్లు ఇచ్చారు. అలాగే ప్రముఖ సినీ స్టార్ హీరో మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం రూ. 30 లక్షల రూపాయలు తనవంతు విరాళంగా ఇచ్చారు.


పోత్తు లేకున్నా దీదీకి కాంగ్రెస్ సపోర్ట్

బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !

చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?

జగనోరు.. బాబోరు... అక్కడ షాక్ ?

ఎడిటోరియల్: జగనోరిపై అగ్ర‌వ‌ర్ణాలలో పేరుకొంటున్న బడబాగ్ని - బళ్ళుమని పేలి “లావా” ప్రవహించే స్థితి వచ్చింది - తస్మాత్ జాగ్రత్త!

సుభాషిణి, శ్రీదేవి కి మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>